Crime యోగ టీచర్ గా బయటికి బిల్డప్ ఇస్తూ వెనుక మాత్రం గుర్తు పెట్టు కాకుండా ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు..
కేరళ రాష్ట్రానికి చెందిన దినేష్ యోగా ట్రైనర్ గా అందరికీ పరిచయం అయ్యాడు అయితే ఆయన మాత్రం వెనక గంజాయిని స్మగ్లింగ్ చేస్తూ వస్తున్నాడు అయితే ఈ విషయాన్ని పోలీసులు కనిపెట్టి అతన్ని అదుపులోకి తీసుకున్నారు.. దినేష్ చెన్నైలో 10 కేజీల గంజాయిని పట్టుకొని పెరుంగళత్తూరు బస్ స్టాప్ లో అనుమానాస్పదంగా తిరగడం మొదలుపెట్టాడు అయితే ఇతని పట్టుకున్న పోలీసులు విచారించగా అసలు విషయాలు బయటకు వచ్చాయి..
యోగాలో టీజీ కంప్లీట్ చేసిన దినేష్ ప్రస్తుతం పాలవక్కాంలో ఉంటూ దగ్గరలో ఉన్న జిమ్ముల్లో ట్రైనర్గా వర్క్ చేస్తున్నాడు అయితే అతని దగ్గర ఈ ట్రైనింగ్ తీసుకుంటున్న వాళ్లంతా ఐటి ఎంప్లాయిస్ వీరందరూ కూడా తమ స్ట్రెస్ నుంచి బయటపడటానికి గంజాయిని ఉపయోగిస్తూ వస్తున్నారు. దీనిని వారికి దినేష్ సప్లై చేస్తూ వస్తున్నాడు. ముఖ్యంగా వీరందరినీ ఈ రకంగా ప్రోత్సహించేది కూడా దినేష్ అని తెలిసింది గంజాయి తీసుకుంటే తొందరగా లావు తగ్గుతారని ఎలాంటి స్ట్రెస్ ఉండదని సమస్యలన్నీ దూరమవుతాయి అంటూ చెప్పి వారిని ఎందుకు అలవాటు చేశాడు.. ఈ క్రమంలో ఈ విషయాన్ని నేను నమ్మిన వారంతా అతని గంజాయికి ఎడక్ట్ అవడంతో ఆయనే స్వయంగా వీరందరికీ సప్లై చేయటం మొదలుపెట్టాడు అయితే ఈ విషయంలో పోలీసులకు మాత్రం పట్టుబడిపోయాడు..