Health చలికాలం వచ్చిందంటే చాలు చర్మానికి సంబంధించి ఎన్నో సమస్యలు వస్తూనే ఉంటాయి ముఖ్యంగా చర్మం పొడిగా మారి చూడటానికి ఇబ్బందిగా అనిపిస్తుంది కోల్పోయి గరుకుగా తయారవుతుంది అయితే వీటన్నించి బయటపడటానికి పలు రకాల మాయిశ్చరైసర్లు ఉపయోగిస్తూ ఉంటారు అయితే ఇందుకోసం విటమిన్ ఈ ఆయిల్ మంచిగా పనిచేస్తుందని తెలుస్తుంది..
ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది విటమిన్ ఇ.. అందం ఆరోగ్యాన్ని ఇవ్వడంలో ఇది ప్రముఖ పాత్ర పోషిస్తుంది అయితే ఈ చలికాలంలో రాత్రి నిద్రపోయే ముందు విటమిన్ ఆయిల్ ను శరీరానికి అప్లై చేయడం వల్ల చలికాలంలో వచ్చే పగుళ్ళ సమస్య నుంచి దూరంగా ఉండవచ్చు అలాగే స్నానం చేయడానికి కాసేపటి ముందు ఈ ఆయిల్ తో వారానికి ఒకసారి అయినా మర్దన చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి అలాగే జుట్టుకు కూడా ఇది ఎంతో మేలు చేస్తుంది ముఖ్యంగా జుత్తు మెరుస్తూ పెరగటానికి ఈ ఆయిల్ చాలా ఉపయోగపడుతుంది.. అలాగే ముఖం ముడతలు పడిన మారిన వారు దీన్ని ఉపయోగించడం వల్ల అమృతలను వివరంగా కనిపిస్తారు అలాగే వృద్ధాప్య సమస్యలు కూడా దూరం చేయడంలో ఇది ముందు ఉంటుంది తరచూ దీన్ని ఉపయోగించడం వల్ల నిత్యం గా కనిపించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.. అలాగే విటమిన్ ఇ ఎక్కువగా ఉండే పదార్థాలను తీసుకున్న కూడా శరీరానికి చాలా మంచిది.. అలాగే బ్రకోలి బొప్పాయి అవకాడో లో విటమిన్ ఈ ఎక్కువగా ఉంటుంది అలాగే బాదం లో కూడా విటమిన్ ఈ ఎక్కువగా ఉండటం వల్ల ఇది చర్మానికి జుట్టుకు ఎంతగానో ఉపయోగపడుతుంది..