Gossip విక్టరీ వెంకటేష్ కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్నారా నిజమే అంటున్నాయి శని వర్గాలు అయితే ప్రస్తుతానికి ఏ సినిమాను ఒప్పుకొని వెంకటేష్ కొంతకాలం గ్యాప్ తీసుకొని తనకు నచ్చిన పనులు చేయాలని అనుకుంటున్నారని సమాచారం..
ఇటీవల విశ్వక్సేన్ హీరోగా వచ్చిన ఓరి దేవుడా చిత్రంలో కనిపించారు విక్టరీ వెంకటేష్.. దాని తర్వాత ఏ సినిమాను ఒప్పుకోలేదు అంతేకాకుండా ఏ చిత్రాల్లో నటించడానికి అసలు కథలు వినడానికి కూడా ఆసక్తి చూపించడం లేదంట అయితే కారణమేమై ఉంటుంది అని శనివార్గాలు తెగ చర్చించుకుంటున్నాయి అయితే ఎందుకు సంబంధించిన ఓ వాదన మాత్రం బలంగా వినిపిస్తోంది..
వెంకటేష్ కు ముందు నుంచి ఆధ్యాత్మిక భావనలు ఎక్కువ అంతేకాకుండా ఆయన ఎప్పుడూ కూడా దేవుడిని మాత్రం నమ్మనని కానీ తనను కచ్చితంగా ఏదో శక్తి నడిపిస్తుందని నమ్ముతానని చెప్పుకొస్తూ ఉంటారు ఇదే నా పద్యంలో ఇదే నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తో కలిసి ఓ చిత్రాన్ని కూడా చేశారు అయితే ప్రస్తుతం సినిమాలు గ్యాప్ ఇచ్చి ఆయన ఆధ్యాత్మిక ధోరణిలో కొంతకాలం కొనసాగాలని అనుకుంటున్నారని సమాచారం.. ఇప్పటికే చాలా ఏళ్లుగా సినీ ఇండస్ట్రీలో అసలు గ్యాప్ లేకుండా పని చేస్తూనే వస్తున్న వెంకటేష్ ఇక కొంతకాలం మాత్రం ఆధ్యాత్మికం వైపు గడపాలని చూస్తున్నారని తెలుస్తోంది. అయితే ఈ విషయం ఎప్పటినుంచో అనుకుంటున్నారని అయితే ఇప్పుడు సమయం దొరికిందని తెలుస్తోంది. అయితే ఈ గ్యాప్ తర్వాతే ఆయన మళ్లీ సినిమాలు చేస్తారని సమాచారం.. కాగా వెంకటేశ్-రానా నటించిన రానానాయుడు వెబ్‌సిరీస్ త్వరలోనే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.