Movie News : తమ తమ హాట్ హాట్ అందాల ఆరబోధతో సినిమా ఆఫర్ కొరకు గట్టిగానే ప్రయత్నిస్తున్నారని నేటి హీరోయిన్స్.అవి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసి సినిమా ఆఫర్లు అందుకుంటున్నారు ముద్దుగుమ్మలు. అయితే అటువంటి జాబితాలో చేరారు నెమలి వంటి సొగసేన అందాల భామ వేదిక.తెలుగు, తమిళం ,మలయాళం హిందీ, కన్నడ అనేక సినిమాలో నటించిన వేదికకు అంత గుర్తింపు దక్కలేదనే చెప్పుకోవాలి అయినా పట్టు విడవని నారిల సినిమా ఆఫర్ల కోసం తనదైన శైలిలో దూసుకుపోతున్నారు ఈ అమ్ముడు.వేదిక గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు చిత్ర పరిశ్రమలో దశాబ్దన్నరకు పైగానే తనదైన గుర్తింపు కోసం తెగ కష్టపడుతుంది ఈ భామ .
వేదిక తెలుగులో నటించిన అంత గుర్తింపు రాలేదని చెప్పుకోవాలి.అయితే తాజాగా వేదిక మాల్దీవుల్లో హాలిడే వెకేషన్ లో ఎంజాయ్ చేస్తుంది.ఈ సందర్భంగా మాల్దీవుల్ వంటి అందాల ప్రదేశంలో పింక్ బికినీ వేసుకుని తన హాట్ హాట్ అందాలతో ఫొటోస్ షూట్ తో సోషల్ మీడియా వేదికగా ఇంస్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది ఈ బ్యూటీ.ప్రస్తుతం ఆ ఫొటోస్ సామాజిక మాధ్యమాల్లో చెక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫోటోకు అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అయితే వేదిక ఇంస్టాగ్రామ్ ఖాతాలో 34 లక్షల మంది ఫాలోవర్స్ ఉండటం విశేషం. త్వరలో విభిన్నమైన కథనంతో తరికెక్కుతున్న ఒక వెబ్ సిరీస్ లో కూడా నటిస్తున్నట్టు సమాచారం.ఈ భామ ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో ఎప్పుడూ ముచ్చటిస్తూ ఉంటుంది.చూడాలి మరి ఈ ఫోటో షూట్స్ తో నైనా ఈ అమ్మడుకు సినిమా ఆఫర్స్ వస్తాయో లేదో అనేది.