Vishwanadh Film Factory Started Kalthi Movie, Director Sri Krishna Paddam, Hero Druva, Latest Telugu Movies, Telugu World Now,
విశ్వనాధ్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 2 గా నిర్మిస్తున్న నూతన చిత్రం ” కల్తీ ” ఇటీవల హైదరాబాద్ లోని సంస్థ కార్యాలయం లో పూజ కార్యక్రమాలతో చిత్రం షూటింగ్ ప్రారంభ మయ్యింది .
ఈ సందర్భంగా*
దర్శకుడు శ్రీకృష్ణ పద్దం మాట్లాడుతూ.. .ధ్రువ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం .విజువల్ వండర్ గా అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఈ చిత్రంలో ఉంటాయి అన్నాడు
హీరో ధ్రువ మాట్లాడుతూ .. మాస్ క్యారెక్టర్ లో నటిస్తున్నాను , నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతకు ధన్యవాదాలు అన్నాడు .
నిర్మాత విశ్వనాధ్ తన్నీరు మాట్లాడుతూ.. ఇది మా బ్యానర్ లో వస్తోన్న 2 వ చిత్రం. అన్ని వర్గాల ప్రేక్షకులకి ఈ సినిమా నచ్చుతుంది. అక్టోబర్ మొదటి వారం లో ఈ సినిమా ప్రారంభించి హైదరాబాద్ , వైజాగ్ , ముంబై , చెన్నై లో చిత్రీకరిస్తాం అన్నారు. ఇతర నటీనటుల వివరాలు త్వరలో తెలియజేస్తాం అన్నారు .
సాంకేతిక నిపుణులు:
సినిమాటోగ్రఫీ : ఆర్. కె . నాయుడు ,
ఎడిటర్ : కొండవీటి రవికుమార్ ,
సంగీతం : వెంకట్ ఐనాల ,
పి.ఆర్.ఓ : మధు వి.ఆర్
దర్శకత్వ పర్యవేక్షణ : సూర్య ఆలంకొండ ,
కో- డైరెక్టర్ : కే . పి ,
అసోసియేట్ డైరెక్టర్స్ : కృష్ణ , జయంత్ , విష్ణు ,
నిర్మాత : విశ్వనాధ్ తన్నీరు ,
దర్శకత్వం : శ్రీకృష్ణ పద్దం