Entertainment ఎప్పుడు సోషల్ మీడియాలో హాట్ గా కనిపించే పాయల్ రాజ్‌పుత్ తాజాగా తన బాయ్ ఫ్రెండ్ తో ఉన్న హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..
పాయల్ రాజ్‌పుత్ తన బాయ్ ఫ్రెండ్ సౌరబ్ దింగ్రాతో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. అలాగే ఈ రోజు ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఫోటోలు షేర్ చేసుకోవడమే కాకుండా ఒకే ఎమోషనల్ పోస్ట్ ఉంచింది. అయితే ఈ ఫోటోలో పాయల్ టాప్ ప్లేస్ గా కనిపించింది. అతన్ని కౌగిలించుకొని ఉన్న ఫోటోలు పంచుకుంది. అయితే వీరిద్దరి ప్రేమ కోసం ఎప్పటికప్పుడు ఓపెన్‌గానే చెప్పుకుంటూ వస్తున్న పాయల్ ఈసారి మాత్రం ఒక అడుగు ముందుకు వేసి హాట్ ఫోటోలను పంచుకుంది.. అలాగే ప్రియుడు పై తనకున్న ప్రేమను ఒకేమోషనల్ కోట్ తో చెప్పుకొచ్చింది..
హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ చాలా కాలంగా సౌరభ్ దింగ్రా అనే వ్యక్తితో ప్రేమలో మునిగి తేలుతున్న సంగతి తెలిసిందే.. సౌరభ్ యాక్టర్, మోడల్.. అయితే సౌరబ్ పుట్టినరోజు సందర్భంగా కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకుంది పాయల్.. ఇందులో కొన్ని ఫోటోలు దారుణంగా ఉన్నాయి. పాయల్ టాప్ లెస్ గా ఉండగా సౌరభ్ ఆమెను హగ్ చేసుకున్నారు.. ”గడచిన కొన్ని సంవత్సరాలు నీ జీవితంలో కఠినమైనవి అని తెలుసు. జీవితం అంటే అంతే. కానీ నువ్వు అంతకన్నా కఠినమైన వాడివి. నీకు ఆ భగవంతుడు సమస్యలు ఎదుర్కొనే శక్తి ఇవ్వాలి. నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నా సంతోషానికి, నవ్వుకు, అందమైన జీవితానికి నీవే కారణం… ” అంటూ చెప్పుకొచ్చింది ప్రస్తుతం ఈ ఫోటోలు తో సోషల్ మీడియా వేడెక్కుతుంది..