హాయ్..వెల్‌కమ్ టు నీమ్స్ బోరా..భూమిపై పెట్టుబడి తరతరాలకు రాబడి…ఇప్పుడు భూమిపై పెట్టుబడి పెట్టడం..తెలివైన నిర్ణయం..మీ పెట్టుబడికి అనతికాలంలోనే పదింతలు లాభాలకు తోడుగా… కోటి రూపాయల అదనపు ఆదాయం రావాలన్నా…. వన్ అండ్ ఓన్లీ సేఫెస్ట్ అండ్ బెస్ట్ ఆప్షన్..నీమ్స్ బోరా ఫార్మ్ ల్యాండ్స్.. రియల్ ఎస్టేట్ రంగంలో అంచెలంచెలుగా ఎదుగుతూ.. కస్టమర్ల నమ్మకానికి మారుపేరుగా నిలుస్తూ.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 10 ప్రెస్టీజియస్ వెంచర్స్ తో నారాయణఖేడ్ ప్రాంతంలోనే ప్రతిష్టాత్మక రియల్ ఎస్టేట్ గ్రూపుగా ఎదిగిన సంస్థ.. నీమ్స్ బోరో గ్రూపు. తాజాగా నారాయణఖేడ్ పట్టణానికి 5 కి.మీ. దూరంలో మా నీమ్స్ బోరా ఫార్మ్ ల్యాండ్స్ వెంచర్‌ను సరికొత్తగా లాంచ్ చేసింది. ఈ వెంచర్‌లో కస్టమర్ల కోసం సరికొత్త ఆఫర్లు ప్రకటించింది. 605 గజాలు అంటే 5 గుంటల ప్లాట్ కేవలం 6 లక్షలకే ఇస్తోంది.అలాగే 303 గజాలు అంటే 3 గుంటల ప్లాట్ కేవలం 3 లక్షలకే అందజేస్తోంది. ఈ వెంచర్ పక్కనే ఉన్న DTCP లేఅవుట్‌లో గజం రూ. 4 వేలు పలుకుతోంది. అంటే 600 గజాలు కొనాలంటే రూ.24 లక్షలు అవుతోంది. అదే 300 గజాలు కొనాలన్నా రూ.12 లక్షలు అవుతోంది. చూశారుగా 24 లక్షల రూపాయల విలువైన స్థలం కేవలం రూ.6 లక్షలకు, 12 లక్షల విలువైన స్థలం మీకు 3 లక్షలకే అందజేస్తోంది మా నీమ్స్ బోరో గ్రూపు. ఇప్పటికిప్పుడు ప్లాట్ కొనుక్కున్నా…అతి కొద్ది కాలంలోనే మీరు రెట్టింపు లాభాలు కళ్ల చూస్తారు.
ఇంకో ముఖ్యమైన విషయం…మీరు కొనుగోలు చేసిన ప్లాట్‌కు పూర్తి రక్షణ ఉంటుంది…ఎటువంటి భయాలు అక్కర్లేదు..ప్రతి ప్లాట్ దగ్గర మీ పేరుతో నేమ్ బోర్డు కూడా ఉంటుంది. అంతే కాదు మా నీమ్స్ బోరా ఫార్మ్ ల్యాండ్స్‌లో 605 గజాల ప్లాట్ బుకింగ్ చేసుకుంటే.. ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి… మీరు 605 గజాల స్థలానికి శాశ్వత యజమాని అవడంతో పాటు మీ స్థలం రేటు పదింతలు అవుతుంది.. అలాగే మీరు కొనుగోలు చేసిన ఫార్మ్ ల్యాండ్‌లో ప్లాంటేషన్ ద్వారా అదనపు ఆదాయం పొందే సదుపాయం కూడా కల్పిస్తోంది..మా నీమ్స్ బోరా సంస్థ. మీరు కొనుగోలు చేసిన 605 గజాల స్థలంలో 30 శ్రీగంధం, 20 మలబారు, 20 మహాగని చెట్లను సంస్థ స్వయంగా పెంచుతుంది. మలబారు చెట్ల ద్వారా 5 ఏళ్లలో రూ. 10 లక్షల ఆదాయం వస్తుంది..ఇందులో సంస్థకు, కస్టమర్‌కు 50 – 50 రేషియోలో పంచడం జరుగుతుంది. మహాగని చెట్ల ద్వారా 7 ఏళ్లలో రూ.20 లక్షల ఆదాయం వస్తుంది. ఇందులో సంస్థకు రూ.10 లక్షలు, కస్టమర్‌కు రూ. 10 లక్షలు వస్తాయి. ఇక శ్రీగంధం చెట్ల ద్వారా 10 – 12 ఏళ్లలో ఒక్కో చెట్టు ద్వారా 5 నుంచి 7 లక్షల ఆదాయం వస్తోంది..ఒక్కో చెట్టుకు రూ. 5 లక్షల చొప్పున వచ్చినా 30 చెట్లకు రూ. కోటి 50 లక్షల ఆదాయం వస్తుంది…ఇందులో రూ. 75 లక్షలు సంస్థకు, రూ. 75 లక్షలు కస్టమర్‌కు వస్తుంది. అలాగే సీజనల్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ కూడా సంస్థ ఆధ్వర్యంలో పండించడం జరుగుతుంది. ఓవరాల్‌గా 10 ఏళ్ల కాలంలో కేవలం ప్లాంటేషన్ ద్వారానే మీకు కోటి రూపాయల ఆదాయంతో పాటు..మీరు 6 లక్షలకు కొనుగోలు చేసిన ప్లాట్ విలువ రూ. 50 లక్షల నుంచి రూ. 60 లక్షలకు పెరుగుతోంది..దీనికి కారణం..మన నీమ్స్ బోరా ఫార్మ్ ల్యాండ్స్ వెంచర్ నారాయణ ఖేడ్ టౌన్‌కు కేవలం 5 కి.మీ. దూరంలో, తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న నిమ్జ్ నేషనల్ ఇన్వెస్ట్ మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ కు 12 కి.మీ. దూరంలో, నాందేడ్ – బీదర్ హైవేకి కేవలం 1 కి.మీ. దూరంలోఉంది. నిమ్జ్ ప్రారంభమైతే పెద్దపెద్ద మల్టీ నేషనల్ కంపెనీల రాకతో మన నారాయణఖేడ్ ప్రాంతంలో భూముల రేట్లు భారీగా పెరిగే అవకాశం ఉంది.
మన నీమ్స్ బోరో ఫార్మ్ ల్యాండ్స్ వెంచర్‌లో ప్లాట్ కొన్న వెంటనే స్పాట్ రిజిస్ట్రేషన్ చేయడంతో పాటు, పట్టాపాసు బుక్ అందజేయడం జరుగుతుంది. మీరు కొనుగోలు చేసిన స్థలానికి రైతుబంధు, రైతు బీమా, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద ప్రతి నెలలకు ఒకసారి మీ బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయి. ఇక వెంచర్‌లో 25 ఎకరాల్లో అత్యాధునిక వసతులతో విశాలమైన రిసార్ట్ నిర్మితమవుతోంది. ఇందులో క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, ఇన్‌డోర్, అవుట్ డోర్ గేమ్స్, కేఫెటేరియా, లగ్జరీ రూమ్స్ తదితర సౌకర్యాలను కస్టమర్లు కుటుంబాలతో సహా వచ్చి ఉచితంగా వినియోగించుకోవచ్చు. ఇంకా వెంచర్‌లో 30, 20 ఫీట్ అంతర్గత రోడ్లు, చుట్టూ ఫెన్సింగ్, ప్రతి ప్లాట్‌కు జియోట్యాగింగ్, సీసీ టీవీల ద్వారా నిరంతర పర్యవేక్షణ, ఐఎస్‌ఐ స్టాండర్డ్ డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్, బోర్ వెల్ మరియు వాటర్ స్టోరేజ్ సిస్టమ్, ఎలక్ట్రికల్ టాన్స్ ఫార్మర్స్, స్టాఫ్ క్వార్టర్స్, ఇంటర్ కాప్ సిస్టమ్స్, ఇలా పలు ప్రత్యేకతలు కలవు.
చూశారుగా… Wealthy and Healthy future కోసం తెలివైన పెట్టుబడి పెట్టాలంటే ఏకైక సురక్షితమైన మార్గం..మా నీమ్స్ బోరా ఫార్మ్ ల్యాండ్స్ వెంచర్..చివరగా మరో ముఖ్యమైన విషయం.. ఈ అక్టోబర్ 8, ఆదివారం నాడు కస్టమర్ల కోసం మా నీమ్స్ బోరా సంస్థ బంపర్ ఆఫర్ ప్రకటిస్తోంది..రూ.6 లక్షలతో 605 గజాల ప్లాటు, రూ. 3 లక్షలతో 303 గజాల ప్లాటు బుక్ చేసుకున్న వారికి గోల్డ్ కాయిన్ ఉచితంగా అందజేస్తోంది. సో..ఇంకెందుకు ఆలస్యం..వెంటనే మా నీమ్స్ బోరా ఫార్మ్ ల్యాండ్స్ వెంచర్‌లో ప్లాట్ బుక్ చేసుకోండి…మీ పెట్టుబడికి పదింతలు రెట్టింపుతో పాటు, అదనంగా ప్లాంటేషన్ ద్వారా కోటి రూపాయలకు పైగా ఆదాయం పొందండి..థ్యాంక్యూ..!