ఈ రోజు అనగ 26/2/2021 తేదీన 1 టౌన్ లోని విశ్వబ్రాహ్మణ సంఘ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో చైర్మన్ మాట్లాడుతూ
నిన్న ప్రకటించిన 6 mlc స్థానాలకు ఎంపిక చేసిన అభ్యర్థుల విషయం లో ముఖ్యమంత్రి గారి నిర్ణయం హర్షణీయం అన్నారు అన్ని వర్గాలకు సమన్యాయం చేయటం ముఖ్యంగా బలహీన వర్గాలకు మైనార్టీల కు ప్రాధాన్యత ఇవ్వడం దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీ లకు ఆదర్శం ముఖ్యమంత్రి శ్రీ వై యస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టి 10 సంవత్సరాలు ప్రజల్లో ఉండి అనేక కష్ట నష్టాలు ఎదుర్కొని అధికారంలోకి వచ్చి అనేక మంది సామాన్యులను చట్టసభల్లో కూర్చోపెట్టిన ఘనత ఆయనకే దక్కుతుంది గంతంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నామినేటెడ్ పదవులు,కేవలం ఒక వర్గానికి కొమ్ము కాసేది ఈరోజు ముఖ్యమంత్రి శ్రీ వై యస్ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని వర్గాలకు ప్రాధాన్యత కల్పిస్తున్నారు
ఎప్పుడు ఏ ఎన్నికలు జరిగిన ముఖ్యమంత్రి గారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల దే విజయం
రానున్న మున్సిపల్,పరిషత్ ఎన్నికల్లోనూ
ప్రజలు జగనన్న కె పట్టం కట్టడానికి సిద్ధం గా ఉన్నారు అని తెలిపారు
ఈ సమావేశంలో నాయకులు నడిపల్లి ప్రసాద్,పి.బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు
తోలేటి శ్రీకాంత్
ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ డవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్