Gossips News:టాలీవుడ్ లో ఇప్పుడు ఈ హీరోయిన్స్ డిమాండ్ ఎక్కువ ఉందని చెప్పుకోవాలి. ఒక్క సినిమాకి స్టార్ హీరోయిన్స్ అయినవారు ఉన్నారు. అలానే మరికొందరు నటననే నమ్ముకొని స్టార్ రేంజ్ కి వెళ్ళిన వారు మరికొందరు. హీరోకి ఇండస్ట్రీలో ఉన్నంత భాగానికి హీరోయిన్స్ కి ఉండదని చెప్పుకోవాలి వాళ్లు హవా కొనసాగినప్పుడు మాత్రమే వారికి చేతనంగా సినిమా అవకాశాలు ఉంటాయి ఒక్క సినిమా మాత్రం పోయిందా ఇంకా వాళ్ళకి సినీ అవకాశాలు అంతంత మాత్రమే ఉంటాయి. అయితే వీళ్లకు మాత్రం కాస్త ఉండండి కాస్త విడ్డూరంగా ఉందండోయ్. సినిమా హిట్ కాకపోయినా వీళ్ళకు మాత్రం సినీ అవకాశాలు దండిగానే ఉన్నాయి ఆ క్రేజ్ కూడా అభిమానుల్లో అలానే పెరుగుతూ పోతుంది అయితే హీరోయిన్స్ ఎవరో ఒకసారి చూసేద్దామా..
అనుష్క సమంత కాజల్ తమన్నా రకుల్ ప్రీత్ శృతిహాసన్ వంటి వారు ఒకతరమైతే. ఇప్పటి తరంగాలు అయితే సినిమా అవకాశాలు లేకపోయినా సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద అవ్వకపోయినా సినీ అవకాశాలు మాత్రం బాగానే వస్తున్నాయని చెప్పుకోవాలి. కృతి శెట్టి, పూజ హెగ్డే, రాశి కన్నా, రష్మిక కీర్తి సురేష్, సాయి పల్లవి ప్రస్తున్నా ఈ క్రేజీ ముద్దుగుమ్మలు సిని అవకాశాలు అందుకు పుచ్చుకుంటున్నారు. ఇటీవల రెండు ఇటీవల రెండు ఇటీవలే ద వారియర్ అంటూ బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేసిన ఆ సినిమా ప్రేక్షకుల్లా సూపర్ హిట్ అందుకోలేకపోయింది.
అయినా కృతి శెట్టి హవా అమాంతం పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇంకా పూజ హెగ్డే ఆచార్య బెస్ట్ అంటూ రెండు చిత్రాలు విడుదలైన అవి ఆమెకు అంత సక్సెస్ ఇవ్వలేదని చెప్పుకోవాలి ప్రస్తుతం బాలీవుడ్ లో రెండు చిత్రాల్లో నటిస్తుంది. ఇంత సమంత ఓ బేబీ తర్వాత ఆమె ఖాతాలో సూపర్ హిట్ లేదని చెప్పుకోవాలి. తమన్నా ఎఫ్2 లో సందడి చేసిన ఆ తర్వాత సినీ ఆకాశాలు అంతంత మాత్రమే ఉన్నాయి. రాసి కన్నా థాంక్యూ సినిమా విజయం అందుకుందామంటే అది కూడా ఆమెకు నిరాశనే మిగిలింది. చూడాలి మరి ఈ ముద్దుగుమ్మ లు ఏడాదిలోనైనా మరెన్నో సినిమా అవకాశాలు అందుకుంటారో లేదో అనేది తెలియాలంటే ఈ ఏడాది వరకు ఆగాల్సిందే.