Crime విజయవాడలో దారుణం చోటుచేసుకుంది ఒక మహిళపై నలుగురు వ్యక్తులు గ్యాంగ్ రేప్ చేశారు మద్యం తాగిపించి మహిళపై ఈ దారుణానికి ఒడి కట్టారు..
కూలీ పనులు చేసుకుంటున్న ఓ మహిళపై కొందరు కన్నేశారు.. విజయవాడలో బెంజ్ సర్కిల్ వద్ద ఆ మహిళ కొన్ని రోజులుగా కోడి పనులు చేసుకుంటూ కాలం గడుపుతుంది అయితే అదే ప్రాంతంలో ఉన్న సులబ్ కాంప్లెక్స్ లో పనిచేసే ఒక వ్యక్తి ఆ మహిళలకు మాయమాటలు చెప్పి వలలో వేసుకొని ఈ నెల 17వ తారీఖున కాను సనత్ నగర్ లో ఉన్న ఓ గదికి తీసుకెళ్లాడు అయితే అక్కడ తనతో పాటు మరో ముగ్గురు స్నేహితులని పిలిపించాడు ఆ మహిళకు బలవంతంగా మద్యం తాగిపించి మూడు రోజుల పాటు బంధించారు ఈ క్రమంలో పలుమార్లు మహిళపై అత్యాచారం చేశారు.. అయితే బాధ్యత మహిళా ఎలాగోలా తెలివి తెచ్చుకొని తీవ్ర అస్వస్థతకు గురైనప్పటికీ దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది అయితే ఆస్పత్రి సిబ్బందితో ఈ విషయాన్ని చెప్పటంతో వారు పెనుమలూరు పోలీసులతో మాట్లాడి సమాచారం అందించారు వీరంతా నిందితుల కోసం గాలించి వారిని పట్టుకుని విచారణ చేపట్టారు..
అక్కడే సులభ కాంప్లెక్స్ లో పనిచేసే ఓ వ్యక్తితో పాటు తనకు తెలిసిన మిగిలిన ముగ్గురు ఈ దారుణానికి వడగట్టారని గుర్తించిన పోలీసులు మీరందరినీ అదుపులోకి తీసుకొని విచారణ జరిపిస్తున్నారు.. ప్రస్తుతానికి బాధ్యత మహిళా పరిస్థితి బాగానే ఉందని ఆమె ఆసుపత్రిలో కోరుకుంటున్నాను వైద్యులు తెలిపారు..