Health కొన్ని రకాల ఆహార పదార్ధాలు ఆరోగ్యానికి ఎంతో చెడు చేస్తాయి ముఖ్యంగా ఇది జీవక్రీను దెబ్బతీస్తాయి అలాగే ముఖ్యమైన గుండె కిడ్నీలు వంటి వాటిపైన ప్రభావం చూపిస్తాయి అయితే ప్రతి ఒక్కరు కిడ్నీలో ఎంత జాగ్రత్తగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇవి నిత్య జీవితంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి అయితే కొన్ని రకాల ఆహార పదార్థాలు మాత్రం కిడ్నీలకు హానిచేస్తాయని తెలుస్తుంది అవి ఏంటో ఒకసారి చూద్దాం..
కొన్ని రకాల ఆహార పదార్థాలు కచ్చితంగా కిడ్నీలను దెబ్బతీస్తాయి అందులో ముఖ్యంగా సోడాను ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో అదనపు ఉప్పు పేరుకుపోతుంది ఇది కచ్చితంగా మూత్రపిండాల పైన ప్రభావం చూపిస్తుంది.. ప్రాసెస్ చేసిన మాంసం ఇందులో ముఖ్యంగా పంది మాంసం, రెడ్ మీట్ లో సోడియం ప్రోటీన్లు ఎక్కువగా ఉండటం వల్ల ఇవి రక్తపోటును పెంచి కిడ్నీల పైన ఒత్తిడిని పెంచుతాయి.. మయోన్నైస్.. గ్రిల్స్ అండ్ విచ్ లో బిర్యానిలలో ఉపయోగిస్తూ ఉంటారు మండి బిర్యానీలో ఫేమస్ గా ఉపయోగించే ఈ పదార్థం ఆరోగ్యం పైన కచ్చితంగా ప్రభావం చూపిస్తుంది దీనిలో అధిక స్థాయిలో నూనె ఉప్పు వంటివి ఉంటాయి అందుకే దీనిని వాడటం మానుకోవాలి రుచికి అంతా అద్భుతంగా ఉండే మయోన్నైస్ ఆరోగ్యానికి మాత్రం అసలు మంచిది కాదు..
ఫాస్ట్ ఫుడ్ లో హానికరమైన పదార్థాలు ఉంటాయి ఇవి కిడ్నీల పైన ప్రభావం చూపిస్తాయి ముఖ్యంగా నూడిల్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ లో ఉపయోగించే ఆహార పదార్థాలు అంత నాణ్యత ప్రమాణాలు పాటించేవి కాదు అందువల్ల ఇవి మూత్రపిండాలని తీవ్రస్థాయిలో దెబ్బతీస్తాయి..