Health ప్రతి ఒక్కరికి అందంగా ఉండాలని కోరిక ఉంటుంది ముఖ్యంగా ఈ చలికాలంలో చర్మం పొడి వారి చాలా చిరాగ్గా కనిపిస్తూ ఉంటుంది అయితే దీనికోసం ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు బయట దొరికే ప్రతి క్రీములను ఉపయోగిస్తూ ఉంటారు అయినప్పటికీ ప్రయోజనాలు ఉండవు అయితే ఎందుకోసం ఆహారం విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల శరీరాన్ని అందంగా మలుచుకోవచ్చని తెలుస్తుంది..
ఆహారంతోనే అందం ఆరోగ్యం ముడిపడి ఉంటుందని ఇప్పటికే పలు అధ్యయనాల్లో తేలింది. అయినప్పటికీ ఈ విషయంలో ఎక్కడ జాగ్రత్త వహిస్తూనే ఉంటారు అయితే అందమైన చర్మం కోసం నిగారింపు కోసం కొన్ని రకాల ఆహార పదార్థాలు చక్కగా పనిచేస్తాయని తెలుస్తుంది అవి ఏంటంటే..
గ్రీన్ టీ లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి ఇవి చర్మాన్ని మెరిసేటట్టు చేయడంలో ఉపయోగపడతాయని తెలుస్తోంది తరచూ గ్రీన్ టీ లో నిమ్మకాయ కలిపి తీసుకోవడం వల్ల ప్రయోజనాలు ఉంటాయని అంటున్నారు నిపుణులు అలాగే క్యారెట్ బీట్రూట్వంటి వాటిని ఆహారంలో భాగం చేసుకోవాలి. బొప్పాయి కళ్ళకు మాత్రమే కాకుండా అందానికి కూడా ఎంతో ఉపయోగపడుతుందని గుర్తించాలి. అలాగే డార్క్ చాక్లెట్ ను తీసుకోవాలి.. సిట్రస్ జాతి పండ్లను తీసుకోవడం వల్ల ప్రయోజనాలు ఉంటాయి.. అలాగే వీటివల్ల వృద్ధాప్య సమస్యలు కూడా దూరం చేసుకోవచ్చని తెలుస్తుంది అలాగే చిన్న వయసులోనే వచ్చే డాగ్ సర్కిల్స్ నుండి దూరం కావచ్చని నిత్యం ఇవ్వనంతో మెరిసిపోవచ్చని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు అలాగే రోజులు కచ్చితంగా 6 నుంచి 10 గ్లాసుల నీటిని మాత్రం తీసుకోవాలని అంటున్నారు..