Political సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఏది నిజం ఏది అబద్దం అని తెలుసుకునేటప్పటికి ఒక విషయం మొత్తం లోకాన్ని చుట్టి వస్తుంది తాజాగా అలాంటి ఓ సంఘటన నారా బ్రాహ్మణి వెంటాడింది దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు చెందిన ఓ ఫామ్ హౌస్ ను వందల కోట్లు పెట్టి నారా బ్రాహ్మణి కొనుగోలు చేశారని విషయం హల్చల్ చేస్తుంది అయితే ఇందులో నిజం ఎంతో క్లారిటీ ఇచ్చింది టీడీపీ..
ఈ మధ్యకాలంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సతీమణి బ్రాహ్మణిపై సోషల్ మీడియాలో ఓ ప్రచారం జరుగుతోంది… అది ఏంటంటే దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు సంబంధించిన ఓ ఫామ్ హౌస్ హైదరాబాద్ శివారులో ఉన్నట్లు సమాచారం అయితే ఆ ఫామ్ హౌస్ ను ఏకంగా 1600 కోట్లు పెట్టి నారా బ్రాహ్మణి కొనుగోలు చేశారని విషయం తెగ సోషల్ మీడియాలో వైరల్ అయింది.. అయితే ఈ ఫార్మ్ హౌస్ ను ఓ పెద్ద కంపెనీ కొనుగోలు చేసిందని ఈ కంపెనీ వెనక ఉన్నది నారా బ్రాహ్మణి అంటూ రూమర్లు హల్చల్ చేసేయ్ అయితే ఈ విషయంపై నా నెటిజన్లు ఆమెను తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు.. పెద్దగా డబ్బులు లేకపోయినప్పటికీ.. రూ.1600 కోట్లు పెట్టి దివంగత సీఎం జయలలిత ఫాం హౌస్ కొన్న నిరుపేద నారా బ్రాహ్మణి అంటూ కొందరు ఆమెను కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ విషయంపై స్పందించిన టీడీపీ.. ఇందులో అసలు వాస్తవం లేదని చెప్పుకొచ్చింది.. అంతేకాకుండా ఇది తప్పుడు ప్రచారం అంటూ ట్విట్టర్లో పోస్ట్ పెట్టింది.. అయితే అసలు విషయం ఏంటంటే జయలలితకు హైదరాబాద్ దగ్గరలో ఓ పెద్ద ఫామ్ హౌస్ ఉందని అది 25 ఎకరాల వరకు ఉంటుందని సమాచారం..
అంతేకాకుండా గార్డెన్ కు జేజే గార్డెన్ అనే పేరు ఉండేదట కానీ ఇటీవల ఆ పేరు ఉన్న బోర్డును మార్చేసి వేరే కంపెనీ వాళ్ళు తమ పేరు పెట్టడంతో ఆ కంపెనీ నారా బ్రాహ్మణులు కి సంబంధం ఉన్న వాళ్ళది అంటూ ప్రచారం జరిగింది అయితే ఇంతకీ ఆ ఫామ్ హౌస్ లో ఎవరు అమ్మారా కొన్నారా అనే విషయం ఇప్పటికీ తేలలేదు..