#VT14 : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ టైటిల్ ‘మట్కా’ పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా లాంచ్
వైవిధ్యమైన చిత్రాలతో అలరిస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన 14వ చిత్రాన్ని 'పలాస' ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో చేస్తున్నారు. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై ...