అన్ని రంగాల్లో మహిళలకు సమాన అవకాశాలు: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
మహిళలు సంతోషంగా ఉన్నప్పుడే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. రాచకొండ పోలిస్ కమిషనరేట్ పరిధిలో, రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ వారి సంఘమిత్ర సర్టిఫికేషన్ కార్యక్రమానికి ...