‘చౌకీదార్’గా దియా ఫేమ్ పృథ్వీ అంబర్ న్యూ ప్రాజెక్ట్ టీంకి సపోర్ట్ ఇచ్చిన రోరింగ్ స్టార్
దియా ఫేమ్ పృథ్వీ అంబర్, రథావర దర్శకుడు చంద్రశేఖర్ బండియప్ప కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న న్యూ మూవీకి ‘చౌకీదార్’ అనే టైటిల్ పెట్టారు. పృథ్వీ ఇప్పుడు చౌకీదార్‌గా నటిస్తున్నారు. ...