పవన్ కల్యాణ్ గారు చాలా కూల్ మరియు డౌన్ టు ఎర్త్ పర్సన్: హీరో రానా దగ్గుబాటి.
`అరణ్య` ఆడియన్స్‌కు ఓ డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్‌నిస్తుంది - వెర్సటైల్ హీరో రానా దగ్గుబాటి. దేశవ్యాప్తంగా పలు భాషల్లో నటిస్తూ విలక్షణ నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు వెర్సటైల్ ...