బిజెపి అభ్యర్థికి ఓటు వేయడం అంటే పెరిగిన ధరలని సమర్థించడమే: TRS Working President KTR.
హైదరాబాద్ లోని హరిత ప్లాజాలో జరిగిన తెలంగాణ వికాస సమితి ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు. • అన్నిరంగాల్లో తెలంగాణకు ...