92 సెంటర్లలో 50 రోజులు పూర్తి చేసుకున్న విక్టరీ వెంకటేష్ ఇండస్ట్రీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘సంక్రాంతికి వస్తున్నాం’
విక్టరీ వెంకటేష్ లేటెస్ట్ ఇండస్ట్రీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ 'సంక్రాంతికి వస్తున్నాం'ఎంటర్టైన్మెంట్ వరల్డ్ లో తుఫానుగా మారింది. బాక్సాఫీస్ వద్ద ఆధిపత్యం చెలాయించడమే కాకుండా డిజిటల్ రంగంలో ...