Entertainment టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సుకుమార్ అయితే ఈయన రాజమౌళికి పెద్ద అభిమాని అని తెలిసిందే ఇప్పటికే పలు సందర్భాల్లో ఈ విషయాన్ని నిరూపించుకున్న సుకుమార్ ఒకసారి అతనిపై ఉన్న ప్రేమను చాటుకున్నారు..
ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ అర్ సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే అయితే తాజాగా మరొక మైలు రాయిని అందుకున్న ఈ సినిమా.. గోల్డెన్ గ్లోబ్ అవార్డును కూడా సొంతం చేసుకుంది ఈ సినిమాలో నాటినాటి పాటకు గోల్డెన్ లో అవార్డు వచ్చింది అయితే ఈ అవార్డు రాకముందే ఈ సినిమా ఆస్కార్ నామినేషన్ బరిలో నిలిచిన సంగతి తెలిసిందే ఈ నెల 24న తేదీ నామినేషన్స్ జరుగుతున్న నేపథ్యంలో అసలు విషయం ఏంటి అనేది తెలియని ఉంది అయితే.. రాజమౌళి సినిమా ఇంతటి ఘన విజయాన్ని సాధిస్తున్న నేపథ్యంలో అతనికి సుకుమార్ మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రేమను చాటుకున్నారు..
తాజాగా సోషల్ మీడియా వేదికగా మై హీరో అంటూ రాజమౌళి ఆస్కార్ ప్రమోషన్స్ లో భాగంగా మాట్లాడుతున్న ఫోటోను షేర్ చేశారు తాజాగా ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. అంతేకాకుండా మరొకసారి వీరిద్దరి మధ్య ఉన్న అనుబంధం గురించి చర్చకు దారితీసింది ఇప్పటికే ఈ సినిమాకు గోల్డెన్ లో రావడంతో ఎంతో సినీ ప్రముఖులు ప్రశంసలు వర్షం కురిపిస్తూనే పద్యంలో ఆస్కారం గెలుచుకుంటే టాలీవుడ్ చిత్ర పరిశ్రమ రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోతుందని చెప్పవచ్చు..