Entertainment బాలీవుడ్ హీరోయిన్స్ సోనం కపూర్ తాజాగా ముంబైలో తన ఖరీదైన అపార్ట్మెంట్ను అమ్మేసినట్టు తెలుస్తోంది అలాగే దీని విలువ 32 కోట్లుగా సమాచారం.. దీన్ని 2015లో 19 కోట్లకు కొన్నట్టు సమాచారం..
బాలీవుడ్లో హీరోయిన్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి సోనం కపూర్ అయితే ఈమె వివాహం చేసుకొని తాజాగా ఒక బిడ్డకు కూడా జన్మనిచ్చారు అయినప్పటికీ సినిమాల్లో నటిస్తూనే వస్తున్నప్పటికీ 2000 క్రితం నుంచి ఈమెకు ఎలాంటి హిట్ రాలేదు..
దాదాపు రెండేళ్ల క్రితం వచ్చిన ఏకే vs ఏకే మూవీ అంచనాల్ని అందుకోలేకపోగా.. బ్లైండ్ సినిమాపై సందిగ్ధత కొనసాగుతోంది. అయితే వీటన్నిటితో సతమవుతుంది సతమతమవుతున్న ఈ భామ తాజాగా సినిమాలు పై మరింత ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది అయితే ఈసారి మాత్రం కథల విషయంలో ఆచితూచి ముందుకు వెళ్లాలని అనుకుంటున్నాట్టు సమాచారం అయితే ఈ విషయం ఇలా ఉండగా ఈమెకు ముంబై ఆంధ్రలో ఒక ఖరీదైన అపార్ట్మెంట్ ఉంది దాన్ని తాజాగా అమ్మేసినట్టు సమాచారం..
సోనం కపూర్ కు ముంబైకి పాత్రలో ఒక ఖరీదైన అపార్ట్మెంట్ ఉంది దీన్ని 2015లో 19 కోట్లకు కొన్నట్టు సమాచారం.. అప్పట్లో నాలుగు కార్ల పార్కింగ్ స్లాట్‌ని కూడా తీసుకున్న సోనమ్ కపూర్.. ఈ అపార్ట్‌మెంట్‌ని 8 ఏళ్ల క్రితం కొనుగోలు చేసినట్లు రిజిస్ట్రేషన్ రికార్డులు చెప్తున్నాయి. తాజాగా ఈ అపార్ట్‌మెంట్‌ని రూ. 32 కోట్లకి అమ్మేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇక్కడ అమ్మేసి ఇంకో మంచి ప్లేస్ లో అపార్ట్మెంట్ కొనుక్కోవాలని ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది..