Health రైస్ కుక్కర్లో ఆహారాన్ని వండటం వల్ల ఎన్నో రకాల అనారోగ్యాలు దరి చేరుతాయని తెలుస్తుంది ముఖ్యంగా ఇవి ఆహారంలోకి విష వాయువుల్ని విడుదల చేస్తాయని పలా అధ్యయనాల్లో తేలింది..
పురాతన పద్ధతిలో అన్ని మరిచిపోతున్నారు ఈ కాలం మనుషులు ముఖ్యంగా మారిపోతున్న జీవన శైలితో గడిపిన జీవితాలతో ఏదో ఒక రకంగా సమయాన్ని ఆదా చేసుకోవాలని చూస్తున్నారు అలాగే ఉరుకుల పరుగుల జీవితంలో సంపాదనపైన పెట్టిన జాగ్రత్త ఆరోగ్యం పైన ఎవరూ పెట్టడం లేదు దీనివలన పలు రకాల అని ఆరోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటూ ఉంటున్నారు ఎప్పుడు కూడా ఏదో బయట దొరికే ఆహారాన్ని తీసుకోవడము లేక ఇంట్లోనే గబగబొండుకొని తినేద్దామని ఆలోచనలో ఉంటున్నారు కాని దీని వల్ల ఆరోగ్యం ఎంతగా ప్రభావితం అవుతుందో ఎవరికి అర్థం కావడం లేదు అలాగే ఇలాంటి వాటిల్లో మనం చేసే పెద్ద తప్పు రైస్ కుక్కర్లో ఆహారం వండుకొని తినటం..
రైస్ కుక్కర్ ఆహారాన్ని వండటం వల్ల ఉదయానికి సంబంధించిన ఎన్నో సమస్యలు వస్తాయని తెలుస్తుంది ముఖ్యంగా గ్యాస్ ట్రబుల్ కీళ్ల నొప్పులకు కీళ్లవాతం వంటి సమస్యలు వేదిస్తాయని తెలుస్తోంది.. అలాగే వెన్ను పాము కు సంబంధించిన సమస్యలు సైతం దరిచేరుతాయని అంతేకాకుండా నాడీ సంబంధిత సమస్యలు కూడా వస్తాయని తెలుస్తోంది అందుకే ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఈ రైస్ కుక్కర్లో ఆహారాన్ని వండుకొని తినకూడదని ఈ విషయాన్ని ఎందుకు దూరం చేసుకుంటే అంత మంచిది.. అందుకే స్టవ్ మీద వండి వచ్చినా ఆహారాన్ని తీసుకోవాలని నిపుణులు అంటున్నారు