Ready to Serve Foundation : హైదరబాద్ నిలోఫర్ ఆస్పత్రి వద్ద ఉన్న అనాధలకు రోగులకు రెడీ టు సర్వ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా శ్రీ అజయ్ కుమార్ గౌడ్ GM కార్పొరేట్ సుప్రజా హాస్పిటల్, మరియు శ్రీకాంత్ రెడ్డి సినీ రచయిత పాల్గొన్నారు.
అనంతరం అజయ్ కుమార్, రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ ఈ రోజు నిలోఫర్ హాస్పిటల్ ఆవరణలో, పెద్ది శంకర్ గారు చైర్మన్ రెడి టూ సర్వ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నిలోఫర్ హాస్పిటల్ దగ్గర పేదలకు ఉచితంగా ఆహారo ఫుడ్ పంపిణీ చేయడం జరిగింది ఇలా ఎనో కార్యక్రమలు గత పది సంవత్సరాలు గా ఈ రెడి టూ సర్వ్ ఫౌండేషన్ నడపడం జరుగుతుంది. ఒల్డ్ ఏజ్ హోమ్ గత 5 సంవత్సరలు గా ఈ సమస్త నుండి పూర్ పీపుల్ వాళ్ళు కు అన్ని విధాలుగా సేవచేయడం జరుగుతుంది అన్ని అన్నారు.
ఈ కార్యక్రమంలో అజయ్ కుమార్ గౌడ్, GM సుప్రజా హాస్పిటల్, శ్రీ శ్రీకాంత్ రెడ్డి సినీ రచయిత, ప్రకాష్ కోఆర్డినేటర్ చైతన్య , రాజు లక్ష్మణ్ పిఆర్వో, పూజ గారు పాల్గొన్నారు.