Entertainment ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలో ‘నాటు నాటు’ పాటకు ప్రతిష్ఠాత్మక పురస్కారం ‘గోల్డెన్ గ్లోబ్’ అవార్డు రావడంతో టాలీవుడ్ లో సందడి నెలకొంది ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ఈ విషయంపై తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు అయితే ఈ విషయంపై ప్రధాని నరేంద్ర మోడీ సైతం చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు..
తెలుగు చిత్ర పరిశ్రమను మరొకసారి తీసుకెళ్లిన సినిమా ఆర్ఆర్ అర్.. ప్రస్తుతం ఆస్కార్ నామినేషన్ బడిలో నిలిచిన ఈ సినిమా గోల్డెన్ లో అవార్డును సొంతం చేసుకుంది సినిమాలో నాటు నాటు పాటకు వచ్చింది ఈ అవార్డును సంగీత దర్శకుడు కీరవాణి అందుకున్నారు అయితే నరేంద్ర మోడీ ఈ విషయంపై స్పందించి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు..
ప్రధాని మోదీ.. చాలా ప్రత్యేకమైన సాఫల్యం! అంటూ ట్వీట్ చేశారు. అలాగే ఆర్‌ఆర్‌ఆర్ టీంకు అభినందనలు తెలిపారు మోడీ. కీరవాణి, ప్రేమ్ రక్షిత్, కాల భైరవ, చంద్రబోస్, రాహుల్సిప్లిగంజ్ లను కూడా అభినందిస్తున్నానంటూ ట్వీట్ చేశారు. ఈ ప్రతిష్టాత్మకమైన గౌరవం ప్రతి భారతీయుడిని ఎంతో గర్వించేలా చేసిందన్నారు మోడీ.. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది.. అలాగే ఈ సినిమాకు గోల్డెన్ లో బాగా రావడంతో మెగాస్టార్ చిరంజీవి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విజయ్ దేవరకొండ ఏఆర్ రెహమాన్ షారుక్ ఖాన్ సైతం తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.. పవన్ కళ్యాణ్ ఈ సినిమాకు గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ రావడం సంతోషదాయకం అంటూ ట్వీట్ చేశారు.. అలాగే షారుక్ ఖాన్ ఈ విషయం తెలిసిన వెంటనే ఈ పాటకు నేను డాన్స్ చేస్తున్న అంటూ పోస్ట్ కూడా చేశారు..