PM Modi Power Storage System Planing, Advanced Chemistry Cell Battery Storage, indian Politics, india News, Solar Power Battery,
ACC Battery: పీఎం మోడీ ముందు చూపుతో కొత్త వెలుగులో భారత్ అభివృధి – విజన్ అంటే ఇది 👍
కరెంటును స్టోరేజ్ చేసుకునే సిస్టం దాదాపుగా ప్రపంచంలొ లేదు. (కొన్ని దేశాలు ఈ మద్యనే ప్రారంభించాయి). కాని మోది ప్రభుత్వం ఇప్పుడు ముందు చూపుతో ఫవర్ ను స్టోరేజ్ చేసుకునే సిస్టం ను తయారుచేసే రంగంలోకి అడుగు పెట్టింది. ఇందుకోసం ఫవర్ ను స్టోరేజ్ చేయడానికి ప్రత్యేకంగా అడ్వాన్స్ కెమిస్ట్రి సెల్ బ్యాటరీ లను తయారు చేయిస్తున్నారు. మొదటి విడతగా 50 గిగావాట్ల బ్యాటరీ కెపాసిటి కేంద్ర ప్రభుత్వం, ఆయా సంస్థలతో కలిసి పనిచేస్థుంది. ఒక్క గిగా వాట్ బ్యాటరీలొ పది లక్షల కుటుంబాలకు ఇచ్చేంత కరెంటును నిల్వ చేయవచ్చు. ఇది మోది ప్రభుత్వం ముందుచూపుతో తీసుకున్న ఒక అద్భుతమైన ఆలోచన.
దీని వలన ఉపయోగాలు…
1. భారత్ కు 2 నుండి 2.5 లక్షల కోట్ల రుపాయలు ఆధాయం జరుగుతుంది.
2. మేక్ ఇన్ ఇండియాలో తయారి రంగం పటిష్టం జరుగుతుంది.
3. ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడకం పెరుగుతుంది
4. పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలు రానున్నాయి
5. ఈ బ్యాటరీల హార్డువేర్ కు సంబందించిన అన్నీ పరిశ్రమల నిర్మాణాలు భారత్ లోనే జరుగుతాయి
6. క్రూడ్ ఆయిల్ దిగుమతులు తగ్గుతాయి
7. విద్యుత్ నిల్వ చేసే సామర్ధ్యం పెరుగుతుంది, అధనపు ఉత్పత్తి మరియు డిమాండ్ తక్కువ ఉన్నప్పుడు నిల్వ చేసుకోనే సౌలభ్యం ఉంటుంది.
ఆఖరిగా ఒక్క మాట చెబుతాను.
మోది గారు ఏ నిర్ణయం తీసుకున్న భావి భారతాన్ని దృష్టిలో ఉంచుకొని చేస్తారు..ఒక వ్యక్తి తన కాళ్ళ మీద తాను నిలబడేట్లు చేస్తారు