Politics భారత ప్రధాని నరేంద్ర మోడీ తల్లి హేరాబన్ ఆరోగ్యం క్షమించినట్టు సమాచారం దీంతో ఆమెను హుటాహుటిగా ఆసుపత్రికి తరలించారని తెలుస్తోంది అయితే ఈ విషయంపై ఇంకా అధికార ప్రకటన రావాల్సి ఉంది..
గుజరాత్ గాంధీభవన్లో మోడీ సోదరుడు ఇంట్లో నివాసం ఉంటున్న అతని తల్లి హీరాబన్ తీవ్ర అస్వస్థతకు గురైనట్టు సమాచారం దీంతో ఆమెను వెంటనే దగ్గరలో ఉన్న యుయన్ మెహతా ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.. కాగా ముందు రోజే మోడీ సోదరుడు వాహనానికి రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే.. ఆమెకు శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో ఆస్పత్రిలో చేర్చారని తెలుస్తుండగా అయితే దీనిపై ఇంకా అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది అయితే మోడీ వెంటనే అహ్మదాబాద్ రానున్నట్టు కూడా సమాచారం..
అలాగే ఈ విషయం తెలిసిన గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కైలాస్‌నాథన్‌లు కూడా కొద్ది సేపటి కిందటే ఆస్పత్రికి చేరుకుని ఆమె ఆరోగ్య పరిస్థితి పై పలు ప్రశ్నలు అడిగి తెలుసుకుంటున్నట్టు సమాచారం.. అలాగే అసర్వా ఎమ్మెల్యే దుర్శాబెన్ వాఘేలా యూఎన్ మెహతా ఆస్పత్రికి చేరుకున్నారు.. కాగా హీరాబెన్ ఈ ఏడాది జూన్ 18న తన 100వ పుట్టినరోజు జరుపుకున్నారు.. ఈ వయసులో కూడా ఆమె ఎంతో చలాకీగా ఉంటూ కనిపిస్తారు అలాగే ఈ సందర్భంగా ఆమె కాలు కడిగి ఆశీర్వాదం తీసుకున్న మోదీ అమ్మ గొప్పతనాన్ని వివరిస్తూ భావద్వేగంతో కూడిన ఒక పోస్ట్ ని కూడా ఉంచారు..