Bhakthi పిల్లిని అశుభంగా భావిస్తారు కొందరు ముఖ్యంగా శుభకార్యాలకు వెళుతున్నప్పుడు ఉదయం లేవగానే పిల్లి కనిపిస్తే చెడుగా భావిస్తారు ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు పిల్లి ఎదురు వస్తే వెంటనే వెనక్కి తగ్గి పోతుంటారు అయితే నిజంగానే పిల్లి విషయంలో ఇదంతా నిజమేనా శాస్త్రాలు ఏమంటున్నాయి అంటే..
నిజంగా పిల్లి శకునం అంత మంచిది కాదా అలా అయితే మరి అసలు పిల్లల్ని ఎందుకు బతకనిస్తున్నారు ఇవన్నీ పూర్వికల్ నుంచే వచ్చాయా లేక మధ్యలోనే కల్పించారా అంటే.. అతను కాలంలో ఒక ప్రదేశం నుండి ఇంకో ప్రదేశానికి ప్రయాణిస్తూ ఉండేవారు అయితే ఈ సమయంలో వాహనాలు లేకపోవడం వల్ల ఎడ్ల బండి అడవుల గుండా ప్రయాణించాల్సి వచ్చేది అయితే ఈ సమయంలో రాత్రిపూట అయితే పిల్లలు జాతికి చెందిన పులుల సింహాలు ఎదురు పడుతూ ఉండేవి వీటిని చూసిన ఎడ్లు భయపడి ఆగిపోయేవి.. దీంతో పెళ్లి శకునం మంచిది కాదు అనే ఒక మాట స్థిరపడిపోయింది..
అయితే కొన్ని దేశాల్లో మాత్రం పిల్లిని పెంపుడు జంతువుగా చూస్తారు అంతేకాకుండా ఇంటిలోనే తెచ్చుకొని పెంచుకుంటూ ఉంటారు వారు ఇలాంటి విషయాలు ఏవి పట్టించుకోరు కానీ మన దేశంలో మన సాంప్రదాయాలు ప్రకారం మాత్రం పిల్లిని శకునం మంచిది కాదు అంటూ భావిస్తారు అలాగే ఉదయం లేవగానే పిల్లి మొహం చూడకూడదు అనే ఒక ఆచారం కూడా ఉంది.. అయితే సాంప్రదాయాలు అనేవి ఎందుకు వచ్చినా ఎలా వచ్చినా వాటిని మాత్రం పాటించాల్సిన అవసరం కచ్చితంగా ఉంటుందని చెప్పి తీరాలి..