Padi Kaushik Reddy Good Bye to Congress, Telangana Poltical News, Revanth Reddy, Etela Rajender, Uttam Kumar Reddy, Telugu World Now,
Telangana Politics: 50 కోట్లు ఇచ్చి PCC పదవి కొనుక్కున్నరేవంత్ రెడ్డి: పాడి కౌశిక్ రెడ్డి.
కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేస్తున్న, . నా రాజకీయ నిర్ణయానికి ఉత్తమ్ కి సంబంధం లేదు, . నా సొంత నిర్ణయం పిసిసి చీఫ్ గా రేవంత్ అవ్వాలని కోరుకున్న వ్యక్తిని, ఆయనకు ఎంత సాయం చేశానో ఆయనకు..నాకు తెలుసు, రేవంత్ పిసిసి గా పని చేయడం లేదు, పిసిసి గా ఉండి… ఈటెల కాంగ్రెస్ లో ఉంటే గెలిచే వాడు అని ఎలా అంటారు, ఈటెల బీజేపీ లో చేరిన తర్వాత కూడా పిసిసి అలా మాట్లాడితే ఎలా, మేమంతా పిచ్చోల్లమా, ఠాగూర్ use less ఫెలో
50 కోట్లు ఇచ్చి రేవంత్ PCC పదవి తీసుకున్నారు, సీనియర్ కాంగ్రెస్ నాయకులకు పిసిసి ఎందుకు ఇవ్వలేదు, కోమటిరెడ్డి.. శ్రీధర్ బాబు.. జీవన్ రెడ్డి లకు ఇవ్వొచ్చు కదా పిసిసి, డబ్బులకు అమ్ముడు పోయి పిసిసి ఇచ్చాడు, ఫోటోలకు ఫోజులు ఇస్తున్నాడు.. నువేమైన హీరోవా, పిసిసి అయిపోగానే సీఎం అయినట్టు ఫీల్ అవుతున్నాడు, పిసిసి అయ్యి 20 రోజులు అయ్యింది, హుజూరాబాద్ లో ఇంఛార్జి నీ వేయండి అని అడిగినా, రేవంత్ కంటే ఉత్తమ్ చాలా బెటర్, రేవంత్ ఫోన్ చేస్తే ఫోన్ లో దొరకవు.
హుజూరాబాద్ లో యుద్ద వాతావరణము ఉంది, సైలెంట్ ఎందుకు అయ్యారు, ఈటెల కు రేవంత్ అమ్ముడు పోయారు, ఈటెల దొంగ అని చెప్పిన నువ్వే… ఈటెల కాంగ్రెస్ అభ్యర్ధి అయితే బాగుండు అని ఎలా అంటారు, కొడంగల్ లో నికు వచ్చినన్ని ఓట్లు నాకు వచ్చాయి, నీకూ టైం బాగుంది.. పిసిసి అయ్యావు, నాకు టైం వస్తుంది .. మేము లీడర్స్ ఐతం, సొంత ఊర్లో డిపాజిట్ పోగొట్టుకున్నాడు.. అభ్యర్ధి నీ చేస్తారట….పొన్నం కి టికెట్ ఇస్తే.. నేను పని చేయాలట, పొన్నం… రేవంత్ కి సవాల్, పొన్నం కి డిపాజిట్ వస్తుందేమో చూస్తా, పొన్నం మోగొడు అయితే డిపాజిట్ తెచ్చుకో, ముమైత్ ఖాన్ కి కూడా చప్పట్లు కొడతారు, కాంగ్రెస్ కి మరో ముమైత్ ఖాన్ రేవంత్, పొన్నం…రేవంత్ ఈటెల కు కోవర్ట్.