NVL Arts, Mahesh Bantu, Naduri Srinu, Actor Ajay Ghosh, Shubhodayam Subba Rao, Latest Telugu Movies, Telugu World Now,
Tollywood Film News: తెలుగు తెరకు మరో కొత్త సంస్థ.
యన్.వి.ఎల్ ఆర్ట్స్ యన్.వి.ఎల్ అంటే అలనాటి ఆంద్ర నాటక రంగ స్థలంలో ఒక బ్రాండ్. హరిశ్చంద్ర, మైరావణ, ధుర్యోధన పాత్రలకు పెట్టింది పేరు. కీ. శే. శ్రీమాన్ యన్.వి.ఎల్ నరసింహచార్యులు. వారి పేరు మీద కుమారులు నండూరి శ్రీను, నండూరి రాము గారు కలసి య.వి.ఎల్ ఆర్ట్స్ స్థాపించడమైనది. ఈ బేనర్‌లో అజయ్ ఘోష్, శుబోదయం సుబ్బారావు, జనార్ధన్ రావు (పలాస) ప్రధాన పాత్రధారులుగా రూపొందుతున్న మొదటి సినిమా నేడు పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ చిత్రానికి మహేష్ బంటు దర్శకత్వం వహిస్తున్నారు. ఆగస్ట్ 2వ వారం నుండి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తాం, హీరో , హీరోయిన్, ఇతర నటీనటులు సాంకేతిక వర్గం వివరాలు త్వరలో తెలియచేస్తాం అని ఈ సంస్థ సి.ఈ.ఓ రాజశేఖర్ ఆణింగి తెలియజేశారు .
మూలకథ : అజయ్ ఘోష్ (సినీ నటుడు)
నటీ నటులు: అజయ్ ఘోష్, శుబోదయం సుబ్బారావు, జనార్ధన్ రావు (పలాస), నండూరి రాము, రంగధాం, సత్యదేవ్ తదితరులు
సాంకేతిక వర్గం :
రచన , దర్శకత్వం : మహేష్ బంటు
ఎగ్జిక్యూటివ్ నిర్మాత : కరెడ్ల బాలాజీ శ్రీను
సహా నిర్మాత : దంతులూరి నరసింహమూర్తి రాజు
నిర్మాతలు- నండూరి శ్రీను , నండూరి రాము
డి.ఓ.పి – ఎన్.సుధాకర్ రెడ్డి
ఎడిటర్ – బొంతల , నాగేశ్వర రెడ్డి