Drinker Sai : ధర్మ, ఐశ్వర్య శర్మ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా “డ్రింకర్ సాయి”. బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్ అనేది ఈ చిత్ర ట్యాగ్ లైన్. ఈ చిత్రాన్ని ఎవరెస్ట్ సినిమాస్, స్మార్ట్ స్క్రీన్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్ నిర్మిస్తున్నారు. కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా దర్శకుడు కిరణ్ తిరుమలశెట్టి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ నెల 27న ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు “డ్రింకర్ సాయి” సినిమా నుంచి ‘నువ్వు గుద్దితే..’ లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు.
‘నువ్వు గుద్దితే..’ లిరికల్ సాంగ్ ను శ్రీ వసంత్ కంపోజ్ చేయగా, చంద్రబోస్ లిరిక్స్ అందించారు. జెస్సీ గిఫ్ట్ పాడారు. ఈ పాట ఎలా ఉందో చూస్తే – ‘నువ్వు గుద్దితే ముద్దు పెట్టినట్టున్నదే, నువ్వు తన్నితే వెన్నపూసినట్టున్నదే, నువ్వు రక్కితే చక్కిలిగింతపుడుతున్నదే, నువ్వు రక్కితే చక్కిలిగింతపుడుతున్నదే, నువ్వు తొక్కితే థాయ్ మసాజ్ చేసినట్టుందే..’ అంటూ హీరో, హీరోయిన్ ను టీజ్ చేస్తూ సాగుతుందీ పాట.
The film also features a talented ensemble cast, including Dharma, Aishwarya Sharma, Posani Krishna Murali, Srikanth Iyengar, Sameer, SS Kanchi, Bhadram, Kirrak Seetha, Ritu Chowdhury, Fun Bucket Rajesh, Raja Prajwal, and others.
Technical Team : Costume Designers: SM Rasool, Jogu Bindu Sri, Stills: Raju Vizag (SVA), VFX: Sumaram Reddy N, Art: Lavanya Vemulapalli, Choreography: Bhanu, Moin, DOP: Prashanth Ankireddy, Editing: Marthand K Venkatesh, Line Producer: Lakshmi Murari, Music: Sree Vasant, Lyrics: Chandrabose, PRO: GSK Media (Suresh – Sreenivas), Producers: Basavaraju Srinivas, Ismail Sheikh, Basavaraju Laharidhar, Written and Directed by Kiran Tirumalasetti