Entertainment నయనతార, విఘ్నేష్ శివన్ కొత్త సంవత్సరానికి ఎంతో ఆనందంగా వెల్కమ్ చెప్పారు.. అలాగే గత ఏడాది ఎంతో ఆనందంగా జరిగింది అంటూ చెప్పుకొచ్చిన వీరిద్దరూ కొత్త సంవత్సరం ప్రారంభంలోనే కొన్ని మంచి పనులు చేయాలని అనుకున్నట్టు తెలుస్తోంది.. అలాగే ఈ సందర్భంగా రోడ్డు పక్కన ఉండే పేద ప్రజలకు గిఫ్ట్ లు పంచిపెట్టారు.. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం మహిళలుగా మారగా మీరు మంచి మనసుకు నటిజన్లో ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు
సెలబ్రిటీలు అయినందు మాత్రాన చాలా డబ్బులు ఉన్నాయని అందరికీ సాయం చేయాలని లేదు కదా కొందరికి మాత్రమే అలాంటి మంచి మనసు ఉంటుంది అందులో ఒకరే నయనతార.. నయనతార ఇప్పటికే మన సేవా కార్యక్రమాల్లో పాల్గొని తన మంచి మనసును చాటుకుంది అయితే తాజాగా నయనతార దంపతులు చేసిన పని అందరు మనసుల్ని గెలుచుకుంది రోడ్డు పక్కన ఉండే పేదలకు గిఫ్ట్లు పంచిపెట్టారు..
నయనతార విఘ్నేష్ శివన్ దంపతులు రోడ్డు పక్కన ఉండే పేదలకు బహుమతులు పంచి పెట్టి వారిని సర్ప్రైజ్ చేశారు.. కారులో వచ్చిన నయనతార దంపతులు రోడ్డు పక్కన కారును ఆపి అక్కడ ఉన్న కొందరికి గిఫ్ట్లు పంచారు.. పెద్ద సెలబ్రిటీలు నేరుగా వారి దగ్గరకు వచ్చి ఇలా గిఫ్ట్ పంచ్ పెట్టడం వారికి చాలా ఆనందాన్ని కలిగించింది అంతేకాకుండా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఆ గిఫ్ట్ లను తీసుకున్నారు అక్కడున్న వారంతా దీనిని పక్కనే ఉన్నవారు వీడియో తీయడంతో ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది