హైదరాబాదు మహానగరంలో మెగా క్రియేషన్స్ సంస్థ పౌండర్ పి శ్రీనివాసరావు నిర్వహించిన “ఆల్ టాలెంటెడ్ గ్రేట్ ఎచ్చివర్స్ ఆఫ్ డిఫరెంట్” క్యాటగిరి లో కళా నైపుణ్యం కలిగిన ప్రతిభావంతులకు దసరా పురస్కారం అవార్డ్స్ – 2021 ప్రధానం కనులపండుగ గా జరిగింది.
హైదరాబాద్ ఫోనిక్స్ ఎరీనా ఓపెన్ ఎయిర్ గార్డెన్ నందు ఘనంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి సభా అధ్యక్షులు చిల్లా రాజశేఖర్ రెడ్డి , ప్రత్యేక అతిథిగా యంగ్ డైనమిక్ హీరో రాజీవ్ సిద్దార్థ్, గ్లోబ్ నైన్ న్వూస్ పౌండర్ శ్యామ్ కె వుడ్, గౌరవ అతిథులుగా ఎస్ బి ఐ .ఏ జి యమ్. రవి కుమార్ , శ్రీ ఆర్ట్స్ డైరెక్టర్ కిరణ్మయి నర్సింగ్ అసోసియేషన్ ఫౌండర్ లక్ష్మణ్ , సామాజికవేత్త వెంపటి రంగారావు , వెంగలాస్ క్యాటరీస్ సుబ్బారెడ్డి , విచ్చేసి ఎంపికైన కళాకారులకు అవార్డులు ప్రదానం చేశారు,
అవార్డు అందుకున్న ప్రతిభావంతులు ..సౌత్ ఇండియన్ జర్నలిస్ట్ ఫోరమ్ పౌండర్ ప్రెసిడెంట్ సి.శ్యామ్ కుమార్, నంద్యాల శ్రీనివాస్, బోయపాటి శ్రీను, కుమార స్వామిగౌడ్ , కే. పుష్ప , సినీనటి ఎం. సంగీత , అల్లం రవికుమార్, లింగం శ్రీనివాసరావు , ఇంటి ప్రవీణ్ కుమార్ , చౌడవరపు శ్రీనివాసరావు, గంగ ప్రసాద్ , రుక్మిణి , లింగం సైదులు , రావూరి నాగ దుర్గ , కే.లీలా శృతి , కే ఎ.ఆముక్త కృష్ణ, సాత్విక్ గౌడ్,. తదితరులు ఉన్నారు