మీరు ఇప్పటివరకు చూడని ఒక విభిన్నమైన కథా చిత్రం “లవ్ లైఫ్ అండ్ పకోడీ”, ఇది ఒక matured లవ్ స్టోరీ , డైరెక్టర్ ( Jayanth Gali ) కొత్త కథను ఎంచుకొని చాలా డేర్ చేసాడు, సినిమాలో సన్నివేశాలను మోడరన్ స్టైల్ లో తెరకెక్కించాడు, ఇద్దరి ప్రేమికుల మధ్య జరిగిన విచిత్రమైన సమస్యలు చిత్రంలో డైరెక్టర్ బాగా చూపించాడు, సమాజంలో ప్రస్తుతం జరుగుతున్నవి కళ్ళకు కట్టినట్లు సినిమాలో చూపించాడు, ఈ సినిమా కొంత మందికి నచ్చకపోవచ్చు కానీ వాస్తవానికి దగ్గరగా ఉంటుంది, ఈ తరం యువతకు ఈ సినిమా బాగా నచ్చుతుంది , హీరో ( Kartheek Rebba ) హీరోయిన్ ( Sanchitha Poonacha ) కథకు న్యాయం చేసారు. సినిమా కథకు తగ్గట్టుగా మ్యూజిక్ డైరెక్టర్ ( Pavan ) సంగీతం అందించాడు. మరి ఇలాంటి సినిమాలను ప్రేక్షకులు ఏ విధంగా ఆదరిస్తారో వేచి చూడాల్సిందే.
Movie Love Life and Pakodi
Director Jayanth Gali
Producer Jayanth Gali
Screenplay Jayanth Gali
Genre Romance
Story Jayanth Gali
Starring Bimal Kartheek Rebba , Sanchitha Poonacha , Krishna Hebbale
Music Pavan
DOP Sagar YVV , Jithin Mohan
Editor Shravan Katikaneni
Production Company Madhura Sreedhar Reddy
Language Telugu
Release Date 12 March 2021
https://youtu.be/0wX9BK1ouLM