అబ్బాకొడుకులపై విరుచుకుపడ్డ కొడాలి నాని
1. వెయస్‌ఆర్ దెబ్బేంటో.. నీ అబ్బనడుగు
2. చంద్రబాబు బ్రోకర్ అని ఎన్టీఆరే స్వయంగా చెప్పారు
3. దేశంలో అత్యంత పిరికి వ్యక్తి.. విచారణను ఎదుర్కోలేని చవట, దద్దమ్మ ఎవరైనా ఉన్నారంటే.. అది చంద్రబాబే
4. స్టేలు తెచ్చుకోవడంలో బాబుది గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు
5. చంద్రబాబుకు స్టేలు తాత్కాలికమే అయినా.. ప్రజా కోర్టులో శిక్ష తప్పదు
6. వర్ధంతికి.. జయంతికి తేడా తెలియని చవట పప్పు లోకేష్
7. రామలింగరాజు డబ్బుతో స్టాన్‌ఫర్డ్‌లో చదివిన బేవర్స్…
8. మంగళగిరిలో ఓడిపోయిన వ్యక్తికి ముఖ్యమంత్రి గురించి మాట్లాడే స్థాయి ఉందా..? నువ్వెంత.. నీ బతుకెంత..
9. వైయస్ జగన్ దెబ్బకు అబ్బాకొడుకులకు ఇంట్లోనే జైలు జీవితం
10. ప్రజలను నమ్ముకొని పార్టీపెట్టిన దమ్మున్న నాయకుడు సీఎం వైయస్ జగన్… అందుకే ప్రజలు ఆయకు బ్రహ్మరథం పడుతున్నారు.