Entertainment హీరోయిన్ కీరా అద్వానీ కబీర్ సింగ్ చిత్రంతో బాలీవుడ్లో నిలదొక్కుకుంది ఈ సినిమాతో స్టార్ స్టేటస్ అందించు అందుకని వరుస అవకాశాలు దక్కించుకుంది గోవింద నామమేరా సినిమాలో నటించింది ఎందుకు సంబంధించిన ప్రమోషన్స్ లో భాగంగా పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది..
2014లో రిలీజైన ‘ఫగ్లీ’ మూవీతో బాలీవుడ్‌కు పరిచయమైన కియారా అద్వానీ.. ఆ తర్వాత ఎంఎస్ ధోని బయోపిక్ ద్వారా గుర్తింపు సాధించింది. ఈ క్రమంలోనే టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన ‘భరత్ అనే నేను’ చిత్రం లో నటించింది . ఈ సినిమాతోనే ఈ భామ టాలీవుడ్కు పరిచయం అయింది అయితే ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవటంతో ఆమెకు అవకాశాలు క్యూ కట్టాయి.. తాజాగా కియరా ‘గోవింద నామ్ మేరా’ చిత్రంలో నటించగా.. ఇందులో తన వర్క్ ఎక్స్‌పీరియన్స్‌ను చెప్పకు వచ్చింది అంతేకాకుండా డైరెక్టర్ తో కోఆర్డినేట్ అవ్వటానికి ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలో కూడా చెప్పింది..
డైరెక్టర్ శశాంక్ ఖైతాన్‌తో వర్క్ ఎక్స్‌పీరియన్స్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు రివీల్ చేసింది.. అలాగే తాను దర్శకుల నటిన అంటూ చెప్పుకొచ్చిన కీర ఈ సినిమాలో పూర్తిస్థాయి తన నటనను చూపించడానికి దర్శకుడు కి సరౌండర్ అయినట్టు చెప్పుకొచ్చింది అలాగే పూర్తిస్థాయిలో దర్శకుడికి సహకారం అందించినప్పుడు సినిమా సక్సెస్ఫుల్ అవుతుందని తెలిపింది అలాగే నటీనటుల మధ్య కోఆర్డినేషన్ ఎంతో ముఖ్యమం అంటూ చెప్పుకొచ్చిన ఒక నటిగా తాను దర్శకుడు ప్లేసులో ఉండి ఆలోచిస్తానని సినిమా పూర్తిస్థాయిలో అనుకున్న విధంగా తెరకెక్కటానికి తన ప్రయత్నాలు తాను చేస్తానంటూ చెప్పుకొచ్చింది..