Entertainment ప్రతి నిత్యం వివాదాల్లో ఉండే నటి రష్మిక ఎప్పుడు ఈమెపై ఏదో ఒక రకమైన వార్తలు నడుస్తూనే ఉంటాయి ముఖ్యంగా ఏమే అనే మాటలు చాలామందిని బాధపెట్టే విధంగా ఉండటం పలువురు ఇప్పటికే నేరుగానే విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే అయితే ప్రస్తుతం సెల్ఫ్ ఐడెంటిఫైడ్ క్రెడిట్ గా ఉన్న కమల్ అర్ ఖాన్ రష్మికపై వైరల్ కామెంట్ చేశారు..
ఎప్పుడు ఎవరో ఒకరు సెలబ్రిటీల్ని టార్గెట్ చేస్తూ వస్తున్న కమల్ అర్ ఖాన్ తాజాగా హీరోయిన్ రష్మిక మందన పై విరుచుకుపడ్డారు ఈ నేపథ్యంలో ఆమెను టార్గెట్ చేయడమే కాకుండా విజయ్ దేవరకొండ సైతం టార్గెట్ చేశారు.. బాలీవుడ్ నుండి త్వరలోనే పంపించేస్తామంటూ కామెంట్లు చేయడం ప్రస్తుతం వైరల్ గా మారింది.. కమల్ ఇప్పటికే పలువురిని టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే.. ఈ నేపథ్యంలో తాజాగా బ్రహ్మస్త్ర సినిమాని కూడా గత కొన్ని రోజుల క్రితం టార్గెట్ చేశారు.. ఈ సినిమాను నిర్మించి కరణ్ జోహార్ ఎంతగానో నష్టపోయారని.. ఆ నష్టాలు పోటీ లేక ఆత్మహత్య కూడా చేసుకుందామని అనుకున్నారు అంటూ చెప్పకు వచ్చారు
అలాగే రష్మిక మందన పై ట్వీట్ లో “మేడమ్ రష్మిక మందన జీ.. మా హిందీ ప్రేక్షకులు మీ బాయ్‌ఫ్రెండ్ అనకొండ సినిమా లైగర్‌ను రిజెక్ట్ చేసి అతన్ని బాలీవుడ్ నుంచి ఎలాగైతే తరిమికొట్టారో.. సరిగ్గా నీకు కూడా అలాగే చేయబోతున్నాం. కానీ మిమ్మల్ని భోజ్‌పురి చిత్రాల్లో చూడటం మాకు ఆనందంగా ఉంటుంది.. ” అని పోస్ట్ చేశాడు.. అయితే ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..