Politics రాబోయే ఎన్నికలు వేడి అప్పుడే ఆంధ్రప్రదేశ్లో మొదలైపోయినట్టు కనిపిస్తుంది అధికార ప్రతిపక్ష పార్టీల నాయకులు ఇప్పటికే తమకు నచ్చిన విధంగా దూషణలు చేసుకుంటున్న నేపథ్యంలో తాజాగా ఎమ్మెల్యే రోజాపై జనసేన నేతలు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాయి..
2024 ఎన్నికల వేడి అప్పుడే ఆంధ్రప్రదేశ్లో కనిపించేస్తుంది అధికార వైసిపి టిడిపి మధ్య ఎప్పటికప్పుడు మాటల యుద్ధం జరుగుతూనే ఉంది ఇదే నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పై పలు పార్టీలు మాటల దోషంలో చేస్తున్న నేపథ్యంలో తాజాగా ఎమ్మెల్యే రోజాపై జనసేన నేతలు ఒక రేంజ్ లో విరుచుకుపడ్డారు..
తిరుపతి జనసేన ఇంచార్జ్ కిరణ్ రాయల్ మాట్లాడుతూ.. తమ అధినేత పవన్ కళ్యాణ్ వారాహిని అడ్డుకునే దమ్ము వైసిపి కార్యకర్తలకు ఉందా అంటూ ప్రశ్నించిన ఈయన అంబటి రాంబాబు రోజాలు నోరును అదుపులో పెట్టుకోవాలని అన్నారు.. పవన్ కళ్యాణ్ పై పలు పార్టీలు మాటల దోషంలో చేస్తున్న నేపథ్యంలో తాజాగా ఎమ్మెల్యే రోజాపై జనసేన నేతలు ఒక రేంజ్ లో విరుచుకుపడ్డారు.. అంతేకాకుండా రోజా చేసే పనుల కోసం అందరికీ తెలుసని వైసీపీ క్యాబినెట్ లోనే అవినీతి మంత్రి ఎవరు అంటే రోజా అని చెబుతారు అంటూ విమర్శించారు.. ఎన్నికల్లో రోజా గెలిచే ప్రసక్తే లేదని అసలు రోజా గెలిస్తే తాను గుండు గీయించుకుంటానని అన్నారు.. అలాగే వైసిపి చేసే అరాచకాలను ప్రజలు చూస్తున్నారని వీటి అన్నిటికీ సమాధానం రాబోయే ఎన్నికల్లో చెబుతారని ఎన్నాళ్లలో రాష్ట్రం ఏరకంగా అభివృద్ధి చెందిందని ప్రశ్నించారు..