Huzurabad BJP MLA Etela Rajender Swearing in Assembly, Pocharam Srinivas Reddy, Telangana Poltical News, Telugu World Now.
Telangana Political News: శాసనసభలో ప్రమాణ స్వీకారం చేసిన “ఈటెల రాజేందర్” BJP MLA
ఇటీవల జరిగిన తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఉప ఎన్నికల్లో హుజురాబాద్ శాసనసభ నియోజకవర్గం నుండి నూతనంగా ఎన్నికైన సభ్యుడు ఈటెల రాజేందర్ గారిని ఈ రోజు శాసనసభలో సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేయించిన తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి గారు.
శాసనసభ భవనంలోని సభాపతి గారి చాంబర్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న లెజిస్లేచర్ సెక్రటరీ డా. వి నరసింహా చార్యులు.