Health తల్లి కాబోతున్న ప్రతి ఒక్కరికి పుట్టబోయే బిడ్డ కోసం ఎన్నో రకాల భయాలు ఉంటాయి. ముఖ్యంగా మారిపోతున్న ఆరోగ్యం హార్మోన్ల తో మానసికంగా కొంత ఒత్తిడికి లోనవుతూ ఉంటారు అయితే ఈ సందర్భంలో ఒత్తిడిని ఎలా జయించాలి అంటే..
గర్భిణిగా ఉన్నప్పుడు ఒత్తిడి సహజమైన విషయాన్ని ముందుగా గుర్తించాలి. దీని నుంచి దూరం కావటానికి తేలికపాటి వ్యాయామాలు చేయాలి అలాగే ముందుగా మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలి ఉన్న అన్ని రకాల ప్రశ్నలను అడిగి తెలుసుకోవాలి ముఖ్యంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలాంటి విషయాన్ని భయపడకుండా మనసులో ఉన్న సంతోషాలు అన్నిటిని అడగటం వల్ల తేలిక పడుతుంది. అలాగే ఈ సమయంలో నచ్చిన వాళ్ళతో గడపడానికి ప్రయత్నించాలి..
మానసికంగా ఎవరైతే దగ్గర అవుతారో అలాంటి మనుషులతో ప్రశాంతంగా కూర్చొని నాకు పోవడం అలవాటు చేసుకోవాలి. అలాగే కుటుంబ సభ్యుల నుంచి తగినంత మద్దతు వచ్చే విధంగా చూసుకోవాలి భర్త అత్తమామలు తల్లిదండ్రుల నుంచి ప్రేమను పొందగలగాలి ఎవరితో ఎలాంటి విభేదాలు పెట్టుకోకుండా ఉండాలి అలాగే సమయానికి మందులు వేసుకుంటూ పోషకాహారం తీసుకోవాలి ఇంకా సమయం దొరికితే తనకు నచ్చిన పనిమీద పెట్టాలి ముఖ్యంగా ఈ సమయంలో పుస్తకాలు చదవడం వల్ల పుట్టే పిల్లలు బ్రెయిన్ ఎదుగుదల పైన కొంత మార్పు ఉంటుందని తెలుస్తుంది వీలైతే ఆదేశాలు అడుగులు వేయాలి. అలాగే సమయానికి తినటం పోషకాహారం తీసుకోవడం కూడా ఎంతో ముఖ్యం అనవసరమైన ఆలోచనలు దూరం చేసుకుని ప్రశాంతంగా ఉండటం వల్ల తల్లికి బిడ్డకి ఇద్దరికీ మంచిదని తెలుస్తోంది