Health ప్రతి ఒక్కరికి ఎప్పుడో ఒకప్పుడు ఎదురయ్యే సమస్యల్లో ఒకటి పంటి నొప్పి పెద్ద ఆరోగ్య సమస్య కాకపోయినా ఇది ఎంతగానో ఇబ్బంది పెడుతుంది ఒక్కసారి పంటినొప్పి మొదలైంది అంటే క్రమక్రమంగా ఎక్కువ అవుతూనే ఉంటుంది అయితే ఇంట్లో దొరికే కొన్ని వస్తువులతోనే దీన్ని ఎలా దూరం చేసుకోవచ్చు తెలుసుకుందాం..
ఇంటిలో దొరికే కొన్ని వస్తువులను ఉపయోగించి పంటినొప్పిని క్షణంలో తగ్గించుకోవచ్చు ముఖ్యంగా ఇందులో ముందుంటుంది ఉప్పునీరు తో నోటిని శుభ్రం చేసుకోవడం వల్ల పంటి నొప్పి క్షణాల్లో మాయం అవుతుంది అలాగే వారానికి ఒకసారి అయినా ఇలా చేయడం వల్ల దీర్ఘకాలం వచ్చే పంటి సమస్యల నుంచి దూరంగా ఉండవచ్చు అలాగే ఆయుర్వేదంలో కూడా పంటి నొప్పికి ఉపయోగించే మరొక అద్భుత ఔషధం లవంగాలు లవంగాను పంటి నొప్పి వచ్చిన భాగంలో పెట్టుకొని కాసేపు ఉండటం వల్ల మొత్తం నొప్పి అంతా అక్షరాల్లో మాయమవుతుంది అలాగే లవంగాలు నేను రాసిన కూడా ఫలితం ఉంటుంది..
ఎందుకు పుదీనా కూడా మంచి గా పని చేస్తుంది. పుదీనా ఆకులను తీసుకొని నమ్మడం వల్ల పంటి నొప్పి సమస్య నుంచి దూరంగా ఉండవచ్చు అలాగే ముఖ్యంగా దంతాలను ఆరోగ్యంగా ఉంచుకోవడం ఎంతో అవసరం ఇందుకోసం రోజుకి కచ్చితంగా రెండుసార్లు బ్రష్ చేసుకోవాలి అలాగే తిన్న వెంటనే నోటిని శుభ్రం చేసుకోవాలి. రాత్రి పడుకునే ముందు ఆహారాన్ని తీసుకోవడం మానుకోవాలి వీటిని పాటించడం వల్ల దీర్ఘకాలంగా పంటి సమస్యలకు దూరంగా ఉండవచ్చు..