Entertainment తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రణీత సుభాష్ వరస సినిమాలతో మంచి అవకాశాలు అందిపుచ్చుకున్న ఈ భామ తర్వాత మాత్రం సినిమాలకు దూరమైంది అలాగే పెళ్లి చేసుకుని ఒక పాపకు జన్మదిన స్టార్ట్ చేసింది..
హీరోయిన్ కన్నడ బ్యూటీ ప్రణీత సుభాష్ తన సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతుంది.. బావ చిత్రంతో తెలుగు ఆడియెన్స్ లో మంచి ఇమేజ్ సొంతం చేసుకున్నారు హీరోయిన్ ప్రణీతా సుభాష్. ఈ సినిమాలో సిద్ధార్థ పక్కన నటించి మంచి పేరు సంపాదించుకుంది.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘అత్తారింటికి దారేది’, రామ్ పోతినేని సరసన ‘హాలో గురు ప్రేమకోసమే’, ‘రభస’,‘బ్రహ్మోత్సవం’ చిత్రాల్లో ప్రణీత నటకు ఆడియెన్స్ నుంచి మంచి మార్కులే పడ్డాయి. అలాగే అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. దీంతో టాలీవుడ్ లో వరుస ఆఫర్లు అందుకుంటూ వచ్చింది.
తాజాగా వరుస ఫోటోషూట్లు వీడియోలతో సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది.. అభిమానులు ఎంతగానో అలరిస్తుంది తన క్యూట్ నెస్ తో చూసేవాళ్లను కట్టిపడేస్తుంది తాజాగా ఇవామా మరొకసారి ఫోటోలతో అలరించింది.. ఈ ఫోటోలో స్విమ్మింగ్ పూల్ లో ప్రణీత ఎంజాయ్ చేస్తూ కనిపించింది.. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.. ఫోటోలు చూసిన వారంతా మళ్లీ సినిమాల్లోకి రావడానికి ప్రణీత సిద్ధంగా ఉందని డిసైడ్ అయిపోయారు అంతేకాకుండా ఇప్పటి హీరోయిన్లకు ప్రణీత అందం ఏమాత్రం తీసిపోదని కామెంట్లు కూడా పెడుతున్నారు..