haryana [Crime సమాజంలో ఎక్కడ ఏ అన్యాయం జరిగిన అందరూ వెళ్లి పోలీసుల్ని ఆశ్రయిస్తూ ఉంటారు వాళ్ళను చూస్తేనే ఒక రకమైన భయం కలుగుతుంది భద్రత ఇచ్చే మాట కూడా నిజమే అయినప్పటికీ భయంతో వారి దగ్గరకు కూడా వెళ్లడానికి సాహసం చేయరు ఎవరు? కానీ ఒక పోలీసు ఇంట్లోనే చోరీ చేసి మరి దోచుకెళ్లారు ఈ దొంగలు..
ఒక పోలీసు ఇంట్లోనే దొంగతనానికి చేరబడ్డారు కొందరు మహానుభావులు మన దేశంలో దేవుడి పైన అపనమ్మకం కలిగేటట్టు చేయటానికి ఎందరో బాబాలు ఇప్పటికే వెలిశారు అయితే వాళ్లలో కొందరు ఎన్నో మోసాలకి పాల్పడుతూనే వస్తున్నారు. ఇలా పోలీసు ఇంట్లో జరిగిన దొంగతనాన్ని తేల్చాలంటే ఆ పోలీసు పోలీసు అధికారుల్ని నమ్మకుండా ఒక మాటని ఆశ్రయించాడు అంతేకాకుండా అతన్ని ఎలాగైనా పట్టుకోవాలంటూ బాబా కాలు పట్టుకోవడం ప్రస్తుతం వైరల్ గా మారింది..
హర్యానాలో పానిపట్ జిల్లాలోని ఈ షాకింగ్ సంఘటన జరిగింది కానీ లేటుగా వెలుగులోకి వచ్చింది డిసెంబర్ 23న చాందినీ బాగ్ పోలీస్ క్వార్టర్స్‌లోని ఏఎస్సై కృష్ణకుమార్ ఇంట్లో దొంగలు పడ్డారు. ఈ దొంగలు 40 తులాల బంగారం, మూడున్నర లక్షల డబ్బులు ఎత్తుకు పోయారు. దాంతో ఈ ఏఎస్‌ఐ తాను పనిచేస్తున్న పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. దొంగల ఆచూకీ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. అయినా ఫలితం లేకపోయింది. లాభం లేదనుకున్న ఆయన దొంగలను పట్టుకునేందుకు సాయం చేయాలంటూ పండోఖర్ బాబా ఆశ్రమానికి వెళ్లారు. ఆ బాబా అడ్డదిడ్డమైన సమాధానాలు చెబుతూ పంజాబ్ సరిహద్దుల్లో ఆ బంగారం ఉంది అంటూ వెళ్లి చూసుకోండి అంటూ చెప్పడం కొసమెరుపు..