Bhakthi హిందువులకు గోమాత పవిత్ర జంతువు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావించి పూజిస్తూ ఉంటారు కొందరు ఈ గోవుల ను ఇంట్లోనే ఉంచి చూసుకుంటారు మరి కొందరు గోశాలలో పెంచుకుంటారు అయితే గోవును ఏ రకంగా చూసుకున్న మేలు జరుగుతుందని తెలుస్తోంది అలాగే కొన్ని రకాల ఆహార పదార్థాలను గోమాతకు వినిపించడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని తెలుస్తోంది..
గోమాతను సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి లక్ష్మీదేవి స్వరూపంలో కొలువై ఉంటుందని నమ్ముతారు.. ఇంతటి ప్రాముఖ్యత కలిగి ఉన్న గోమాతకు పెద్ద ఎత్తున పూజలను నిర్వహిస్తారు. గోవును పూజిస్తారు వాటికి ఆహార పదార్థాలను అందిస్తారు.. అలాగే ఎంతో ప్రసిద్ధి చెందిన గోమాతకు వివిధ రకాల పదార్థాలను ఆహారంగా పెట్టడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాము… కుటుంబంలో ఏవైనా మనస్పర్ధలు, కలహాలు వచ్చినప్పుడు గోమాతకు నానబెట్టిన పచ్చిశెనగపప్పును పెట్టడం వల్ల కుటుంబంలో కలతలు తొలగిపోతాయి. వెంటనే ఆ మనస్పర్ధలు పోయి సంతోష తర్వాత ఏర్పడుతుంది..
అదేవిధంగా తోటకూర, బెల్లం పెట్టడం వల్ల మనశ్శాంతి, ప్రశాంతత లభిస్తుంది. ఎవరైతే మానసిక ప్రశాంతతకు దూరమవుతారు అలాంటివారు ఆవుకు వీటిని తినిపించడం వల్ల ప్రయోజనాలు ఉంటాయి నాకే కొందరు తెలిసి తెలియక అప్పుల బాధల్లో మునిగిపోతూ ఉంటారు ఇలాంటి వారు గోవుకు నానబెట్టిన కందిపప్పును తినిపించడం వల్ల రుణాలు నుండి విముక్తిని పొందుతారు.. అలాగే బెండకాయలను గోమాతకు సమర్పించడంవల్ల మనోధైర్యం కలుగుతుంది.