Etela Rajender, MLC kavitha, CM KCR, Telangana Politics, BJP, TRS, Telangana Political News, Harish Rao,
TELANGANA NEWS: నాలాగే “హరీష్ రావు” ను కూడా ఎన్నోసార్లు అవమానించారు: ఈటల రాజేందర్
19 ఏళ్ల తెరాస అనుబంధానికి, తెరాస సభ్వత్వానికి రాజీనామా చేస్తున్నా: ఈటల రాజేందర్
తెరాస నుంచి ఎన్నిసార్లు బి-ఫారం ఇచ్చినా గెలిచా: ఈటల రాజేందర్
సొంత కుమార్తెకు బి-ఫారం ఇచ్చినా ఓడిపోయింది, తెలంగాణ చిత్రపటంపై గర్వపడేలా గెలిచి వచ్చా, ఎన్నిసార్లు ఆదేశించినా అన్నిసార్లు రాజీనామా చేశా, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం ఎన్నోసార్లు రాజీనామా చేశా, గతంలో 17 మంది రాజీనామా చేసి పోటీచేస్తే కేవలం గెలిచింది ఏడుగురే, అప్పటి సీఎం రాజశేఖర్రెడ్డి అసెంబ్లీలో నన్ను అవహేళన చేశారు, పట్టుమని పది సీట్లు గెలవలేదని రాజశేఖర్రెడ్డి విమర్శించారు, తెలంగాణ ఆత్మగౌరవం మీద దెబ్బకొడితే రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్లాం, ప్రలోభాలకు లొంగకుండా ఉద్యమకారులను కరీంనగర్ ప్రజలు గెలిపించారు, కెసిఆర్ తో గత ఐదేళ్లనుండి సఖ్యత లేదు..!, నాలాగే హరీష్ రావు ను కూడా ఎన్నోసార్లు అవమానించారు, కవిత ఎన్నికల్లో ఓడిపోయింది.. నేను ఎప్పుడు ఓడిపోలే..!
ప్రగతి భవన్ కాదు ..! అది బానిస భవన్..!
సొంత కుటుంబం కోసం మాలాంటి వాళ్ళను అణచివేస్తున్నారు…!, బెంజ్ కార్లలో తిరిగేటోళ్లకు రైతుబంధు ఇస్తున్నారు, ఐకెపి సెంటర్ల ఎత్తివేత విషయంలో కెసిఆర్ తో బాజాప్త విభేదించా, మాట వినని అందర్నీ తొక్కేశారు, ఏ దిక్కు లేని సమయంలో కెసిఆర్ కు అండగా నిలబడ్డాం