పంచాయితీ రాజ్ , గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యాటకం, అటవీ, సైన్సు అండ్ టెక్నాలజీ శాఖలకు మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న పవన్ కళ్యాణ్ గారిని మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది . ప్రస్తుత బీజేపీ విప్ , గౌరవ శాసనసభ్యులు శ్రీ సి. ఆదినారాయణ రెడ్డి గారు (మాజీ మంత్రివర్యులు) గారితో కలిసి వెళ్లడం జరిగింది.
ఈ సందర్బంగా పలు రాజకీయ అంశాలు ప్రస్తుత పరిస్థితుల గురించి చర్చించడం జరిగింది . పశ్చిమ ప్రకాశం వెనుకుబాటతనం గురించి , వెలుగొండ ప్రాజెక్ట్ గురించి ,
పంచాయతీ రాజ్ వ్యవస్థ ద్వారా ఈ ప్రాంతానికి అత్యధిక నిధులు కేటాయించాలని , మార్కాపురం ప్రాంతాన్ని ఒకసారి సందర్శించాలని గౌతమ్ నాగి రెడ్డి గారు కోరడం జరిగింది.