Crime ఉపాధ్యాయులు అంటేనే ఆ వృత్తికి ఉన్న తేవాలి ఎందరో విద్యార్థుల్ని తీర్చిదిద్దే మహోన్నత వృత్తిలో ఉండి కొందరు మాత్రం నీచ పనులకు దిగజారుతున్నారు ఇప్పటికే ఎందరో ఉపాధ్యాయులు విద్యార్థులని భయంకరంగా వేధించిన సంఘటనలు కనిపిస్తూనే ఉండగా తాజాగా ఇలాంటి ఓ సంఘటన చోటుచేసుకుంది..
మరో ప్రథమైన ఉపాధ్యాయుల ఉన్న ఓ ఉపాధ్యాయుడు దారుణానికి ఓడుగట్టాడు తన విద్యార్థులని మంచి మార్గంలో నడిపించాల్సిన ఆ వ్యక్తి దారితప్పి ప్రవర్తించాడు తనతో పాటు టూర్కు వచ్చిన ఓ విద్యార్థి పట్ల అమానుషంగా ప్రవర్తించి కటకటాల పాలయ్యాడు..
ఓ కాలేజీ విద్యార్థులందరికీ టూర్కు తీసుకెళ్లారు 11వ తరగతి చదువుతున్న ఆ విద్యార్థిని పైన అదే కాలేజీలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడికి కనపడింది.. నవంబర్ 23 వ తారీఖున 9 మంది విద్యార్థులు కలిసి టూర్కు వెళ్లిన ఉపాధ్యాయుడు.. ఈ టూర్ లో ఆమె వెంట ఉండి అనుక్షణం పసిగడుతూ వస్తున్న ఆ వ్యక్తి సమయం చూసుకుని ఆమెకు మొత్తం ఇచ్చాడు అంతేకాకుండా అత్యాచారానికి వడగట్టాడు. ఆమె ప్రతిఘటిస్తే.. ఎగ్జామ్ లో ఫెయిల్ చేస్తానని వార్నింగ్ ఇచ్చాడు. దీంతో ఆమె కిక్కురుమనకుండా ఉండిపోయింది. ఎలాగోలా అతని బారి నుంచి బయటపడిన బాధితురాలు ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పి కన్నీటిపర్యంతమైంది. దీంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు కంప్లైంట్ ఇవ్వగా ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు.. ఈ ఘటనపై ఆ ఉపాధ్యాయులను ఎలాగైనా తీవ్రంగా శిక్షించాలంటూ అమ్మాయి తరపు తల్లిదండ్రులు బంధువులు అన్నారు