Politics సినీ నటుడు ఆలీ తాజాగా వైసిపి రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటున్న సంగతి తెలిసిందే అలాగే ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలో ఆలీ ఎన్నికల్లో ఏ నియోజకవర్గ నుంచి పోటీ చేయనున్నారు అనే విషయం చర్చనీయాంశంగా మారింది..
ముఖ్య మంత్రి జగన్ ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు బాధ్యతలను ఆలీకి కేటాయించారు. వైసిపి తరఫున చురుకుగా ఉంటున్న ఆలీ రాబోయే ఎన్నికల్లో వైసీపీ తరఫున ఆలీ పోటీ చేయనున్నారు అని వార్తలు కూడా వినిపిస్తున్నాయి.. అలాగే ఈ నేపథ్యంలో ఆయన ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు అనే విషయం ప్రస్తుతం వైరల్ గా మారింది.. ఆలీ గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసే ఛాన్స్ ఉందని సమాచారం
కమెడియన్ ఆలీ రాబోయే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ప్రత్యక్షంగా పోటీ చేయనున్నట్టు తెలుస్తుంది.. అలాగే ఆయన ఎంపీ, ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి సిద్ధమని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే జగన్ ఈయనకు పలు కీలక బాధ్యతలు అప్పగించిన నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నట్టు తెలుస్తోంది.. అలాగే గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసే ఛాన్స్ ఉందని సమాచారం. కొన్నాళ్ల క్రితం వరకు ఆలీ టిడిపి తరఫున పోటీ చేస్తారని వార్తలు వినిపించినప్పటికీ ఆయన వైసీపీలో చేరారు అలాగే.. ఆలీ ఏ నియోజకవర్గంలో నుంచి పోటీ చేయడానికి ఆసక్తి చెప్తున్నారని సమాచారం.