Health మారిపోతున్న జీవన శైలితోపాటు మనుషులు ఆహారపు అలవాట్లు కూడా మారిపోతున్నాయి. ఈరోజుల్లో లేట్ నైట్ షిఫ్ట్ లు వర్క్ ఫ్రొం హోమ్ లో అంటూ అర్ధరాత్రి వరకు మేల్కొని ఉండటం.. ఉదయం లేటుగా లేవడంతో ఆరోగ్యం ఎంతో దెబ్బతింటుంది. ఈ క్రమంలో ఆరోగ్యానికి సంబంధించి ఎన్నో పొరపాట్లు చేస్తూ ఉంటున్నారు..
ఇంతమంది లేస్తూ లేస్తూనే ఏ కాఫీ నో టీనో లేకపోతే వాళ్లకి రోజు మొదలవ్వదు.. వారు తర్వాత చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. నిద్ర లేస్తూనే మనం కాఫీ తాగడం వల్ల కడుపులో పేరుకుపోయిన నా ఆహార పదార్థాలు గ్యాస్ వంటివి బయటకు పోకుండా అలానే ఉండిపోతాయి. ఇది ఇలానే కంటిన్యూ అయితే గ్యాస్ ట్రబుల్, కడుపులో అల్సర్లు వంటి సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుంది.
చాలామంది రాత్రిపూట గదిలో లైట్లన్నీ ఆపేసి ఫోన్ స్క్రీన్ ఒక్కటే చూస్తూ ఉంటారు. ఇది కంట ఆరోగ్యం మీద ఎంతో ప్రభావం చూపిస్తుంది. ఫోన్ స్క్రీన్ నుండి వెలువడే రేస్ అనేవి కంటిలో పెట్టినాను నేరుగా తాకటం వల్ల అనేక రకాల కళ్ల సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అత్యంత చల్ల పదార్థాలను తీసుకోవటం వల్ల శక్తి మందగిస్తుంది. జలుబు, తలనొప్పి, సైనస్ వంటి సమస్యలతో బాధపడవలసి ఉంటుంది.