Telangana News: దొడ్డు బియ్యం కొనటానికి కేంద్రం ససేమిరా – పంట మారాల్సిందే: ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్
వరికి ప్రత్యామ్నాయ పంటల సాగు అత్యవసరం, నూనె గింజలు, పప్పు పంటలవైపు మళ్లాలి, రైతులకు అధికారులు అవగాహన కల్పించాలి, 15 రోజుల్లో పంట మార్పిడిపై నివేదికలివ్వండి, ఐటీ,...