Politics ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కలిసిన సందర్భంగా పలు కీలక విషయాలను చర్చించినట్లు తెలుస్తోంది..
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు ఈ సందర్భంగా ప్రధాన నరేంద్ర మోడీ కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు ఈ సందర్భంగా అమిత్ షా తో రాష్ట్రానికి సంబంధించిన పలికేలకు విషయాలను సంభాషించినట్టు తెలుస్తోంది ఈ సందర్భంగా రాష్ట్రం ఎదుర్కొంటున్న పరిస్థితులు కరోనా సంబంధిత విషయాలు అలాగే పోలవరం ప్రాజెక్టు కోసం జగన్ మాట్లాడినట్టు సమాచారం..
అమిత్ షా తో భేటీ అయిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ తాజా పరిణామాల నేపథ్యంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు తమ రాష్ట్రం సిద్ధంగా ఉన్నట్టు తెలిపారని తెలుస్తోంది.. అలాగే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తన సొంత నిధులనుంచి ఖర్చు చేసిన డబ్బులను కేంద్ర ప్రభుత్వం చెల్లించలేదని తెలిపినట్టు తెలుస్తోంది అలాగే తెలంగాణ డిస్కంలో నుంచి రావాల్సిన కరెంటు బకాయిలను వెంటనే ఇప్పించాలని కూడా అమిత్ షాను జగన్ కోరినట్టు సమాచారం… అలాగే రాష్ట్ర విభజన జరిగి ఇప్పటికే 8000 గడిచినప్పటికీ విభజన చట్టంలో పేర్కొన్న అంశాల్లో చాలా వరకు నెరవేర్చలేదని అలాగే వీరు రాష్ట్రాల మధ్య కీలక విషయాలు ఇప్పటికి పరిష్కారం కాలేదని వివరించినట్టు సమాచారం.. అలాగే జాతీయ ఆహార భద్రత విషయంలో రాష్ట్రానికి పలు విషయాల్లో ఇబ్బంది కలుగుతుందని వీటన్నింటిని పరిష్కరించాలని కోరినట్టు తెలుస్తోంది..